మన కుటుంబాన్ని కాపాడుచున్నది. మనము ఇంటిని వాస్తుపరంగా నిర్మించుకుందాము.
ఇంటిలో ఒకరికి జ్వరము వస్తే వారే బాధపడతారు. డాక్టర్ వద్దకు వెళతారు. మందులు వాడతారు.
కానీ ఇల్లు వాస్తు దోషంలో ఉంటే ఆ ఇంటిలోని అందరూ బాధలు పడతారు. మనము ప్రతి సెకను అభివృద్ధి వైపు ఆలోచిస్తున్నాము. ఆ అభివృద్ధిని అందుకోoటున్నాము. విజ్ఞానం యొంతగానో పురోగమిస్తుంది. మనము ఆ విజ్ఞానం వైపు నడుద్దాము.
నేను వాస్తు ఏ గురువు వద్ద నేర్చుకొనలేదు. నా ఇల్లే నాకు వాస్తు గురువు. నేను 40 సవత్సరాల పైనే వాస్తు మీద పరిశోధనలు చేశాను. నేను ప్రజలకు పుస్తకం ద్వారా వాస్తు అందించాలని ఈ పుస్తకం వ్రాశాను.
-గోటూరి పాములు.
వాస్తు నాకు అనుభవము. నా నమ్మకము.
ఇల్లు మంకు పూజనీయమైనది. పవిత్రమైనది.