vedham- Srushti Vignanamu

Rs.200
Rs.200

vedham- Srushti Vignanamu
INR
MANIMN3056
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

కోరగానే వారి అమూల్యమైన అభినందన సందేశమందించిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, వారి ఆశీస్సులు మరియు సందేశముతో మమ్ము ధన్యులనుగావించిన శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానందస్వామిజీకి, మంగళాశాసనములతో మమ్మాదరించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారికి, ఆశీస్సులతో అభినందనలు తెలిపిన I-SERVE ఛైర్మన్ డా|| మాడుగుల నాగఫణి శర్మగారికి, అడుగడుగున ప్రోత్సాహము, సద్విమర్శలతో మమ్మునడిపించిన ప్రొ॥ కుప్పా వెంకటకృష్ణమూర్తిగారికి, వారి విలువైన ప్రశంసాసందేశాన్ని అందించిన IICT డైరెక్టర్ డా|| యస్. చంద్రశేఖర్ గారికి వినయంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాము. -

అనంతమైన సమాచారాన్ని అంతర్జాలములో పొందుపరచిన గూగుల్ సంస్థ వారికి, అవసరమైన గ్రంధములు, సలహాలు, సహకారములు అందించిన డా|| సందీప్, శ్రీ కళ్యాణి దంపతులకు, శ్రీ బాపయ్య, డా|| శ్రీవాణి దంపతులకు హృదయపూర్వక అభినందనలు. చిన్నారులు, చిరంజీవులు శ్రీకృష్ణ సంజీవనికి, లక్ష్మీ సిందూరకు, విరాజ్ కు ఆశీస్సులు. -

టైటిల్ డిజైన్, డి.టి.పి. అందించి పుస్తకాన్ని అందంగా రూపొందించిన ప్రకాష్ గ్రాఫిక్స్ సూర్య ప్రకాష్ గారికి, ఉషశ్రీ ప్రింటర్స్ వారికి ధన్యవాదములు. ఈ పుస్తకము రూపుదిద్దుకొనుటకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారములు, ప్రోత్సాహకములు అందించిన ప్రతి ఒక్కరికి అనేక కృతజ్ఞతాభివందనములు.

 

                                                                                                                                    రచయితలు
                                                                                                                              డా॥ శాఖమూరి శివరాంబాబు
                                                                                                                              శ్రీమతి మదమంచి అర్జునాదేవి

కోరగానే వారి అమూల్యమైన అభినందన సందేశమందించిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, వారి ఆశీస్సులు మరియు సందేశముతో మమ్ము ధన్యులనుగావించిన శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానందస్వామిజీకి, మంగళాశాసనములతో మమ్మాదరించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారికి, ఆశీస్సులతో అభినందనలు తెలిపిన I-SERVE ఛైర్మన్ డా|| మాడుగుల నాగఫణి శర్మగారికి, అడుగడుగున ప్రోత్సాహము, సద్విమర్శలతో మమ్మునడిపించిన ప్రొ॥ కుప్పా వెంకటకృష్ణమూర్తిగారికి, వారి విలువైన ప్రశంసాసందేశాన్ని అందించిన IICT డైరెక్టర్ డా|| యస్. చంద్రశేఖర్ గారికి వినయంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాము. - అనంతమైన సమాచారాన్ని అంతర్జాలములో పొందుపరచిన గూగుల్ సంస్థ వారికి, అవసరమైన గ్రంధములు, సలహాలు, సహకారములు అందించిన డా|| సందీప్, శ్రీ కళ్యాణి దంపతులకు, శ్రీ బాపయ్య, డా|| శ్రీవాణి దంపతులకు హృదయపూర్వక అభినందనలు. చిన్నారులు, చిరంజీవులు శ్రీకృష్ణ సంజీవనికి, లక్ష్మీ సిందూరకు, విరాజ్ కు ఆశీస్సులు. - టైటిల్ డిజైన్, డి.టి.పి. అందించి పుస్తకాన్ని అందంగా రూపొందించిన ప్రకాష్ గ్రాఫిక్స్ సూర్య ప్రకాష్ గారికి, ఉషశ్రీ ప్రింటర్స్ వారికి ధన్యవాదములు. ఈ పుస్తకము రూపుదిద్దుకొనుటకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారములు, ప్రోత్సాహకములు అందించిన ప్రతి ఒక్కరికి అనేక కృతజ్ఞతాభివందనములు.                                                                                                                                       రచయితలు                                                                                                                              డా॥ శాఖమూరి శివరాంబాబు                                                                                                                              శ్రీమతి మదమంచి అర్జునాదేవి

Features

  • : vedham- Srushti Vignanamu
  • : Sakhamuri Siva Rambabu M Sc Ph D
  • : Sakhamuri Siva rambabu M.Sc. Ph.d.
  • : MANIMN3056
  • : Paperback
  • : 2020
  • : 195
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:vedham- Srushti Vignanamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam