ఆరూఢ లాభము - వృత్తి విచారణ
Iఉపోద్ఘాతము 'జైమిని సూత్రములు' గ్రంథములో అధ్యాయము మూడవ పాదములో ఆరూఢ లగ్నము లేక పద లగ్నమునకు సంబంధించిన సూత్రములు చెప్పబడ్డాయి. ఈ సూత్రములలో ప్రధానముగా ధన యోగములు వివరించ బడ్డాయి.
ఆరూఢ లగ్నము నుండి 11వ స్థానము అనగా ఆరూఢ లాభస్థానము నుండి ధనప్రాప్తి యోగములు, ఆరూఢ లగ్నము నుండి 12వ స్థానము అనగా ఆరూఢ వ్యయస్థానము నుండి ధన వ్యయ (ఖర్చు, ధన నష్టము) యోగములు వివరించబడ్డాయి.
జైమిని వ్యాఖ్యాతలు ఈ ధన యోగములను మరింత విస్తారముగా వివరించారు. ఆరూఢ లాభ స్థానము ఏ గ్రహము యొక్క రాశియో ఆ రాశిని, ఆ రాశికి ఉన్న ఇతర గ్రహముల దృగ్యోగ సంబంధములను అనుసరించి జాతకుడి ధనప్రాప్తి మార్గములను వివరించారు. 1. ఆరూఢ లాభమునకు అన్ని గ్రహముల సంబంధము ఉండి ఆరూఢ వ్యయ
స్థానమునకు ఏ ఒక్క గ్రహ సంబంధము లేకపోతే జాతకుడికి
నిరాటంకంగా ధన లాభము కలుగుతూనే ఉంటుంది. 2. ఆరూడ లాభస్థానము నందున్న గ్రహము లేక ఆ స్థానమును చూచే
గ్రహము ఉచ్చ స్థానములో ఉన్నా, మూల త్రికోణములో ఉన్నా లేక స్వక్షేత్రములో ఉన్నా ఆ స్థానమునకు తగిన స్థాయిలో ధనలాభము ఉంటుంది. ఆరూఢ లాభ స్థానము లగ్నాధిపతిచే గాని, భాగ్యాధిపతిచే గాని చూడబడితే
అధికాధికముగా ధన లాభము ఉంటుంది. 4. జన్మ లగ్నములో గాని జన్మ లగ్నము నుండి భాగ్యస్థానములో గాని లేదా,
ఆరూఢ లగ్నములోగాని, ఆరూఢ లగ్నము నుండి భాగ్యస్థానములో గాని...............
ఆరూఢ లాభము - వృత్తి విచారణ Iఉపోద్ఘాతము 'జైమిని సూత్రములు' గ్రంథములో అధ్యాయము మూడవ పాదములో ఆరూఢ లగ్నము లేక పద లగ్నమునకు సంబంధించిన సూత్రములు చెప్పబడ్డాయి. ఈ సూత్రములలో ప్రధానముగా ధన యోగములు వివరించ బడ్డాయి. ఆరూఢ లగ్నము నుండి 11వ స్థానము అనగా ఆరూఢ లాభస్థానము నుండి ధనప్రాప్తి యోగములు, ఆరూఢ లగ్నము నుండి 12వ స్థానము అనగా ఆరూఢ వ్యయస్థానము నుండి ధన వ్యయ (ఖర్చు, ధన నష్టము) యోగములు వివరించబడ్డాయి. జైమిని వ్యాఖ్యాతలు ఈ ధన యోగములను మరింత విస్తారముగా వివరించారు. ఆరూఢ లాభ స్థానము ఏ గ్రహము యొక్క రాశియో ఆ రాశిని, ఆ రాశికి ఉన్న ఇతర గ్రహముల దృగ్యోగ సంబంధములను అనుసరించి జాతకుడి ధనప్రాప్తి మార్గములను వివరించారు. 1. ఆరూఢ లాభమునకు అన్ని గ్రహముల సంబంధము ఉండి ఆరూఢ వ్యయ స్థానమునకు ఏ ఒక్క గ్రహ సంబంధము లేకపోతే జాతకుడికి నిరాటంకంగా ధన లాభము కలుగుతూనే ఉంటుంది. 2. ఆరూడ లాభస్థానము నందున్న గ్రహము లేక ఆ స్థానమును చూచే గ్రహము ఉచ్చ స్థానములో ఉన్నా, మూల త్రికోణములో ఉన్నా లేక స్వక్షేత్రములో ఉన్నా ఆ స్థానమునకు తగిన స్థాయిలో ధనలాభము ఉంటుంది. ఆరూఢ లాభ స్థానము లగ్నాధిపతిచే గాని, భాగ్యాధిపతిచే గాని చూడబడితే అధికాధికముగా ధన లాభము ఉంటుంది. 4. జన్మ లగ్నములో గాని జన్మ లగ్నము నుండి భాగ్యస్థానములో గాని లేదా, ఆరూఢ లగ్నములోగాని, ఆరూఢ లగ్నము నుండి భాగ్యస్థానములో గాని...............© 2017,www.logili.com All Rights Reserved.