ఇది నవశకము! కాలగమనము మానవ మేధస్సుతో పంతము గట్టి ఉరుకులు పరుగులు తీస్తున్న తరుణము!! మానవుని ప్రజ్ఞా ప్రభవాలు... వినీలాకాశములో విహంగములై స్వేచ్ఛగా ఎగిరిపోతూ గత కాలాన్ని, పాతకాలపు వైభవ - ప్రభావాన్ని వెక్కిరిస్తున్నవి.
విశ్వ విఖ్యాత విజ్ఞాన చంద్రికలు - ప్రపంచము నలుమూలలా ప్రసరిస్తున్నప్పటికీ.... మానవ జీవితములో నేటి వరకు వెన్నంటి ఉన్న "ఆహారం - ఆరోగ్యం" కొరత తీరలేదంటే..... శరీర ధర్మాలకు; ఆహారానికి ఆరోగ్యానికి గల అవినాభావ సంబంధాలు సరిగా అర్థము జేసి కొనడముగానీ, 'ఆహారము' అనే పదార్థమును గురించి సరైన అవగాహనగానీ సామాన్య జనులకు లేకపోవడమే!
- డా. ఎ. ప్రభాకరబాబు