వైద్యం అతి పర్చినమైన విఙానం. మానవుడు తన రుగ్మతలకు చికిత్సను ప్రకృతిలోని పదార్ధాల నుండే కనుక్కున్నాడు. మానవులకే కాకా పశుపక్ష్యాదులకు కూడా ఇటువంటి జ్ఞానముందని పెద్దలు చెప్తున్నారు.
మనిషి అనుభవజ్ఞానం నుండే వైద్య శాస్త్రం ఆవిర్భవించింది. అనేక పరిశీలనలు, పరిశోధనలు, అధ్యయనాలు, ప్రయోగాలు వైద్య సస్త్ర అభివృద్ధికి తోడ్పడ్డాయి.
మన శరీర తత్త్వం, బాహ్యవాతావరణం పరిస్థులు, లభ్యత ఆధారంగా మన ఆహారపు అలవాట్లు అభివృద్ధి చెందుతాయి. ప్రకృతిలోని ప్రతిపదార్ధంలోనూ గుణదోషాలుంటాయి. దోషనివారణ కోసం పదార్ధాలలో గుణాలను మనం ఉపయోగించుకుంటాం.
ప్రజోపయోగాన్ని దృష్టిలో పెట్టుకొని రచించిన ఈ గ్రంధాన్ని పాటలకులు సద్వినియోగం చేసుకుంటారని ఆసిస్తూ, రచయిత డా. చిట్టిబొట్ల మధుసూదన శర్మగారిని అభినందిస్తున్నాను.
-డా. చిట్టిభొట్ల మధుసూధనా శర్మ.