చాలా మంది హోమియో డాక్టర్లకు ఎదురయ్యే ప్రశ్న మందు చాలా నెమ్మదిగా పని చేస్తుందా అని. దీర్ఘకాల రోగాలలోనే పని చేస్తుంది గానీ తరుణకాల రోగాలలో పనిచేయదా అనీ, ఈ అభిప్రాయం సర్వత్రా ఉన్నదే. ప్రజలలోనే కాదు, కొందరు హోమియో డాక్టర్లలో కూడా ఉన్నదే. అయితే ఈ అభిప్రాయం నిజమా కాదా అనేది అనుభవ పూర్వకంగా గాని తెలియదు. ఎక్యూట్ (తరుణ) వ్యాధులలో ఎక్కువగా ఆ రోగాలతో కృషి చేస్తే గాని అనుభవం రాదు. ఇందుకు హోమియో కళాశాలలోనూ, అనుబంధ, ఆసుపత్రులలోనూ తత్సంబంధమైన టెస్టులు చేసి, లేబరేటరీలు విధిగా తెరిచి, వైద్యం చేస్తే విద్యార్థులు మనోధైర్యం కలిగి అటువంటి రోగులకు చికిత్స చేసి నయం చేస్తారు.
ఈ విధమైన కేసు ఒకటి ఉదాహరిస్తున్నాను. ఇందులో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
- డా. కె. జి. కె. శాస్త్రి