భారతీయ వైద్య విధానం ఆయుర్వేదం. ఆయుష్షునిచ్చేదే 'ఆయుర్వేదం' ఎన్నో దీర్ఘ రోగాలకు, సంపూర్ణ ఆరోగ్యానికి ఇది ఓ మంచి మార్గం. ఆయుర్వేద విధానంలో 'షుగర్'ను అదుపులో ఉంచేందుకు 'వేప' మందు తయారుచేసి ఎన్నో ఏళ్లుగా ఉచిత పంపిణీ చేస్తూ... ప్రజాభిమానాన్ని పొందిన మిత్రుడు 'నేత్రన్ దుర్గేష్' రచించిన మరో కల్కితురాయి ఈ పుస్తకం.
డయాబెటిస్ వ్యాధితో సతమతమవుతున్న ప్రజానీకానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఈ "మధుమేహం - కలబంద చికిత్స" ద్వారా అందరూ ఆరోగ్యవంతులు కావాలని నా ఆకాంక్ష..!
- డా. చెదలవాడ డేవిడ్ జాన్
భారతీయ వైద్య విధానం ఆయుర్వేదం. ఆయుష్షునిచ్చేదే 'ఆయుర్వేదం' ఎన్నో దీర్ఘ రోగాలకు, సంపూర్ణ ఆరోగ్యానికి ఇది ఓ మంచి మార్గం. ఆయుర్వేద విధానంలో 'షుగర్'ను అదుపులో ఉంచేందుకు 'వేప' మందు తయారుచేసి ఎన్నో ఏళ్లుగా ఉచిత పంపిణీ చేస్తూ... ప్రజాభిమానాన్ని పొందిన మిత్రుడు 'నేత్రన్ దుర్గేష్' రచించిన మరో కల్కితురాయి ఈ పుస్తకం. డయాబెటిస్ వ్యాధితో సతమతమవుతున్న ప్రజానీకానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఈ "మధుమేహం - కలబంద చికిత్స" ద్వారా అందరూ ఆరోగ్యవంతులు కావాలని నా ఆకాంక్ష..! - డా. చెదలవాడ డేవిడ్ జాన్© 2017,www.logili.com All Rights Reserved.