హ్యాపినెస్ అనేది ప్రతి మానవుని అంతిమ లక్ష్యం. మనం ఏ పని చేసినా చివరికి దాని ద్వారా ఆనందం పొందవచ్చని చేస్తాం. డబ్బు సంపాదించినా, పేరు కోసం పాటుబడినా, పెండ్లి, పిల్లలు మొదలైనవన్నీ తెలిసో, తెలియకో ఆనందం కోసమనే చేస్తుంటాం. కాని డబ్బు, పేరు పెళ్ళి, పిల్లలు, చదువు, తెలివితేటలు ఇవన్నీ ఆనందాన్ని ఎంతవరకూ ఇవ్వగలవు అనే దాని మీద ఈ బుక్ వ్రాశాను. వీటిలో నిజాలెన్ని; అపోహలేన్ని; సైంటిఫిక్ ఎక్స్పరిమెంట్లు హ్యాపినెస్ మీద ఏం చెబుతున్నాయ్? వీటన్నింటిని లోతుగా అధ్యయనం చేసి ఆనందం గురించి నిజానిజాలు బయట పెట్టడం జరిగింది.
జీవితంలో ఆనందం ఉంటేనే మనకు విజయాలు వస్తాయని, ఆనందం లేకుండా ఏది ఉన్నా జీవితం నిరర్ధకమని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఎన్నో పుస్తకాల విజ్ఞానం, సైంటిష్టుల అభిప్రాయాలు, ఇంటర్ నెట్ లో లేటెస్ట్ ఇన్ ఫర్మేషన్, 40 సంవత్సాల జీవిత అనుభవం రంగరించి కూర్చబడిన పుస్తకం "హ్యాపి నెస్ తో సక్సెస్" ఆనందం అన్ని కోణాల్లో నిశితంగా, సైంటిఫిక్ గా పరిశీలించి నిజాల్ని నిగ్గు తేల్చిన, తెలుగులో శాస్త్రీయంగా వివరించిన ఆసక్తికర పుస్తకం. చదవండి; జీవితంలో ఆనందాన్ని జుర్రుకోండి; జన్మ ధన్యం చేసుకోండి.
- యం.వి. రావ్
హ్యాపినెస్ అనేది ప్రతి మానవుని అంతిమ లక్ష్యం. మనం ఏ పని చేసినా చివరికి దాని ద్వారా ఆనందం పొందవచ్చని చేస్తాం. డబ్బు సంపాదించినా, పేరు కోసం పాటుబడినా, పెండ్లి, పిల్లలు మొదలైనవన్నీ తెలిసో, తెలియకో ఆనందం కోసమనే చేస్తుంటాం. కాని డబ్బు, పేరు పెళ్ళి, పిల్లలు, చదువు, తెలివితేటలు ఇవన్నీ ఆనందాన్ని ఎంతవరకూ ఇవ్వగలవు అనే దాని మీద ఈ బుక్ వ్రాశాను. వీటిలో నిజాలెన్ని; అపోహలేన్ని; సైంటిఫిక్ ఎక్స్పరిమెంట్లు హ్యాపినెస్ మీద ఏం చెబుతున్నాయ్? వీటన్నింటిని లోతుగా అధ్యయనం చేసి ఆనందం గురించి నిజానిజాలు బయట పెట్టడం జరిగింది. జీవితంలో ఆనందం ఉంటేనే మనకు విజయాలు వస్తాయని, ఆనందం లేకుండా ఏది ఉన్నా జీవితం నిరర్ధకమని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఎన్నో పుస్తకాల విజ్ఞానం, సైంటిష్టుల అభిప్రాయాలు, ఇంటర్ నెట్ లో లేటెస్ట్ ఇన్ ఫర్మేషన్, 40 సంవత్సాల జీవిత అనుభవం రంగరించి కూర్చబడిన పుస్తకం "హ్యాపి నెస్ తో సక్సెస్" ఆనందం అన్ని కోణాల్లో నిశితంగా, సైంటిఫిక్ గా పరిశీలించి నిజాల్ని నిగ్గు తేల్చిన, తెలుగులో శాస్త్రీయంగా వివరించిన ఆసక్తికర పుస్తకం. చదవండి; జీవితంలో ఆనందాన్ని జుర్రుకోండి; జన్మ ధన్యం చేసుకోండి. - యం.వి. రావ్© 2017,www.logili.com All Rights Reserved.