లక్షలాది భారతీయులకు ఆదర్శమూర్తి నారాయణమూర్తి. వాణిజ్య నేతృత్వానికి మాత్రమే కాక నైతికతకీ, వ్యక్తిగత నడతకి కూడా విస్తృతంగా గౌరవించబడుతూ, ఆదర్శప్రాయుడైన ప్రతిష్టాత్మక వ్యక్తీ ఆయన. వినూత్న, పునరుజ్జీవ భారతావనిని ప్రపంచానికి దర్శింపసముఖం చేస్తున్నాడాయన. ఈ ప్రసంగాల సంకలనం ఎన్నో ఏళ్ల పాటు ఎందరికో సమాచార, ప్రేరణాత్మక, మార్గదర్శిని కాగలదని నేను నమ్ముతున్నాను.
- డా. మన్ మోహన్ సింగ్,
భారత ప్రధాని.
నారాయణమూర్తి ఎన్నో అవరోధాల్ని అధిగమించి, విలువలతో నడిచే ప్రపంచ స్థాయి సంస్థని ఇండియాలో నెలకొల్పడం సాధ్యమేనని నిరూపించాడు. తన ఆశయంతో, నేతృత్వంతో మూర్తి కదిలించిన నవీకరణ, వ్యాపారదక్షత తరంగం - మనవి మనం, ప్రపంచం ఇండియాని - సందర్శించే విధానాన్ని మార్చేసింది. ఈ ప్రసంగాల సంకలనంలో ఆయన - వాణిజ్యంలో విలువలు, నేతృత్వం ప్రాధాన్యాన్ని సమయోచిత సందేశంగా వినిపించాడు
- బిల్ గేట్స్
చైర్మన్ ఆఫ్ ది బోర్డ్, మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్.
లక్షలాది భారతీయులకు ఆదర్శమూర్తి నారాయణమూర్తి. వాణిజ్య నేతృత్వానికి మాత్రమే కాక నైతికతకీ, వ్యక్తిగత నడతకి కూడా విస్తృతంగా గౌరవించబడుతూ, ఆదర్శప్రాయుడైన ప్రతిష్టాత్మక వ్యక్తీ ఆయన. వినూత్న, పునరుజ్జీవ భారతావనిని ప్రపంచానికి దర్శింపసముఖం చేస్తున్నాడాయన. ఈ ప్రసంగాల సంకలనం ఎన్నో ఏళ్ల పాటు ఎందరికో సమాచార, ప్రేరణాత్మక, మార్గదర్శిని కాగలదని నేను నమ్ముతున్నాను. - డా. మన్ మోహన్ సింగ్, భారత ప్రధాని. నారాయణమూర్తి ఎన్నో అవరోధాల్ని అధిగమించి, విలువలతో నడిచే ప్రపంచ స్థాయి సంస్థని ఇండియాలో నెలకొల్పడం సాధ్యమేనని నిరూపించాడు. తన ఆశయంతో, నేతృత్వంతో మూర్తి కదిలించిన నవీకరణ, వ్యాపారదక్షత తరంగం - మనవి మనం, ప్రపంచం ఇండియాని - సందర్శించే విధానాన్ని మార్చేసింది. ఈ ప్రసంగాల సంకలనంలో ఆయన - వాణిజ్యంలో విలువలు, నేతృత్వం ప్రాధాన్యాన్ని సమయోచిత సందేశంగా వినిపించాడు - బిల్ గేట్స్ చైర్మన్ ఆఫ్ ది బోర్డ్, మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్.
© 2017,www.logili.com All Rights Reserved.