ఈ బుద్ధ జాతక కథలు గ్రంథం, పాఠకులలో ముఖ్యంగా మహిళలలో, ఉపాధ్యాయులలో, ధర్మాభిమానులలో ఎంతో ప్రాచుర్యం పొంది, వారి ద్వారా యువకులలో, విద్యార్ధులలో, బహుజన కులాలలో చాలా వేగంగా వ్యాప్తి చెందింది. నాకు కొన్ని వందల ఫోన్లు వచ్చి ఉంటాయి. ఈ రెండు మూడు నెలల్లో కాపీల లభ్యమవక చాలామంది నిరాశపడ్డారు. ఫలితమే ఈ రెండవ ప్రచురణ. బుద్ధధర్మాన్నీ, ఈ బహుజన హిత బుద్ధ జాతక కథలనూ గుండెలకు హత్తుకుంటున్న పాఠకులకూ ప్రతీ ఒక్కరికీ నా నిండు బుద్ధ వందనాలు, జై భీములు తెలుపుకుంటున్నాను. ఈ రెండవ ప్రచురణ తెస్తున్న జనత ప్రచురణల వారికి, కార్మికులకూ, తోడ్పడిన వారందరికీ నా నిండు కృతఙ్ఞతలు.
- రచయిత
ఈ బుద్ధ జాతక కథలు గ్రంథం, పాఠకులలో ముఖ్యంగా మహిళలలో, ఉపాధ్యాయులలో, ధర్మాభిమానులలో ఎంతో ప్రాచుర్యం పొంది, వారి ద్వారా యువకులలో, విద్యార్ధులలో, బహుజన కులాలలో చాలా వేగంగా వ్యాప్తి చెందింది. నాకు కొన్ని వందల ఫోన్లు వచ్చి ఉంటాయి. ఈ రెండు మూడు నెలల్లో కాపీల లభ్యమవక చాలామంది నిరాశపడ్డారు. ఫలితమే ఈ రెండవ ప్రచురణ. బుద్ధధర్మాన్నీ, ఈ బహుజన హిత బుద్ధ జాతక కథలనూ గుండెలకు హత్తుకుంటున్న పాఠకులకూ ప్రతీ ఒక్కరికీ నా నిండు బుద్ధ వందనాలు, జై భీములు తెలుపుకుంటున్నాను. ఈ రెండవ ప్రచురణ తెస్తున్న జనత ప్రచురణల వారికి, కార్మికులకూ, తోడ్పడిన వారందరికీ నా నిండు కృతఙ్ఞతలు. - రచయిత
© 2017,www.logili.com All Rights Reserved.