Budhuni Anguttara Sambhashanalu 3, 4 and 5 parts

Rs.450
Rs.450

Budhuni Anguttara Sambhashanalu 3, 4 and 5 parts
INR
MANIMN3660
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పఠమ పక్షాసకం

ఒకటో యాభై

1 సేఖ (శిక్షితుని) బలవర్గం

1 (1) సంక్షిప్త సూత్రం

నేను ఈ విధంగా విన్నాను. ఒకానొక సమయంలో, భగవాన్ శ్రావస్థిలో జేతవనం అనాథ పిండికారామంలో ఉంటున్నారు. అక్కడ భగవాన్ భికులను ఉద్దేశించి అన్నాడు: “భికులారా!"

“భస్తే!" అని భికులు బదులు పలికారు. భగవాన్ దీనిని చెప్పారు: |

"భికులారా, అక్కడ ఈ ఐదు సేఖబలాలు ఉన్నాయి. ఏమిటా ఐదు? శ్రద్ధాబలం, హిరీ (నైతిక సిగ్గు = moral shame) బలం, నైతిక భీతి (ఓత్తప్ప = moral dread) బలం, వీర్య బలం ఇంక ప్రజాబలంలు. ఇవి ఐదు శిక్షితుని (trainee) బలాలు. అందుకని భిక్షులారా, మిమ్ములను మీరు ఈ విధంగా శిక్షించు (train)కోవాలి: 'సేఖ బలమైన శ్రద్ధాబల సమన్నాగతులమయ్యెదము. సేఖ బలమైన హిరీ బల | సమన్నాగతులమయ్యెదము, సేఖ బలమైన నైతిక భీతి బల సమన్నాగతులమయ్యెదము, సేఖ బలమైన వీర్యబల సమన్నాగతుల మయ్యెదము, సేఖ బలమైన ప్రజాబల సమన్నాగతులమయ్యెదము.” ఈ విధంగా భికులారా, మిమ్ములను మీరు శిక్షించుకోవాలి." (ఇది భగవాన్ చెప్పింది. ఉల్లాసితులైన ఆ భిక్కులు భగవాన్ భాషితంలో ఆనందాన్ని పొందారు.

2 (2) విస్తృత సూత్రం

శ్రావస్థిలో, "భికులారా, అక్కడ ఈ ఐదు సేఖ (శిక్షితుని) బలాలు (powers) ఉన్నాయి. ఏమిటా ఐదు? శ్రద్ధాబలం, హిరీ బలం (నైతిక సిగ్గు), నైతిక భీతి బలం, వీర్య బలం, ఇంక ప్రజాబలంలు | ఉన్నాయి.

(1) "మరి, భిక్షులారా ఏమిటి శ్రద్ధాబలం? ఇక్కడ అరియ శ్రావకుడు శ్రద్ధావంతుడై ఉంటాడు. అతడు తథాగతుని బోధి (enlightenment) యందు శ్రద్ధ పెడతాడు ఈ విధంగా: 'భగవాన్ ఒక అర్హంత, విద్యాశీలసంపన్నుడు, సుగతుడు, లోకవిదుడు, అనుత్తర పురిసదమ్మ సారథి, దేవ, మానవుల గురువు, సమ్మాసంబుద్ధుడు భగవాన్' దీనిని శ్రద్ధాబలం అంటారు.

(2) “మరి ఏమిటి నైతిక సిగు (హిరీ) బలం? ఇక్కడ ఒక అరియ శ్రావకుడు హిరీని కలిగి ఉ | టాడు; అతడు పాప అకుశల ధర్మాలను ఆర్జించాలంటే సిగ్గుపడతాడు. దీనిని నైతిక సగు (హిరీ) అంటారు............

పఠమ పక్షాసకం ఒకటో యాభై 1 సేఖ (శిక్షితుని) బలవర్గం 1 (1) సంక్షిప్త సూత్రం నేను ఈ విధంగా విన్నాను. ఒకానొక సమయంలో, భగవాన్ శ్రావస్థిలో జేతవనం అనాథ పిండికారామంలో ఉంటున్నారు. అక్కడ భగవాన్ భికులను ఉద్దేశించి అన్నాడు: “భికులారా!" “భస్తే!" అని భికులు బదులు పలికారు. భగవాన్ దీనిని చెప్పారు: | "భికులారా, అక్కడ ఈ ఐదు సేఖబలాలు ఉన్నాయి. ఏమిటా ఐదు? శ్రద్ధాబలం, హిరీ (నైతిక సిగ్గు = moral shame) బలం, నైతిక భీతి (ఓత్తప్ప = moral dread) బలం, వీర్య బలం ఇంక ప్రజాబలంలు. ఇవి ఐదు శిక్షితుని (trainee) బలాలు. అందుకని భిక్షులారా, మిమ్ములను మీరు ఈ విధంగా శిక్షించు (train)కోవాలి: 'సేఖ బలమైన శ్రద్ధాబల సమన్నాగతులమయ్యెదము. సేఖ బలమైన హిరీ బల | సమన్నాగతులమయ్యెదము, సేఖ బలమైన నైతిక భీతి బల సమన్నాగతులమయ్యెదము, సేఖ బలమైన వీర్యబల సమన్నాగతుల మయ్యెదము, సేఖ బలమైన ప్రజాబల సమన్నాగతులమయ్యెదము.” ఈ విధంగా భికులారా, మిమ్ములను మీరు శిక్షించుకోవాలి." (ఇది భగవాన్ చెప్పింది. ఉల్లాసితులైన ఆ భిక్కులు భగవాన్ భాషితంలో ఆనందాన్ని పొందారు. 2 (2) విస్తృత సూత్రం శ్రావస్థిలో, "భికులారా, అక్కడ ఈ ఐదు సేఖ (శిక్షితుని) బలాలు (powers) ఉన్నాయి. ఏమిటా ఐదు? శ్రద్ధాబలం, హిరీ బలం (నైతిక సిగ్గు), నైతిక భీతి బలం, వీర్య బలం, ఇంక ప్రజాబలంలు | ఉన్నాయి. (1) "మరి, భిక్షులారా ఏమిటి శ్రద్ధాబలం? ఇక్కడ అరియ శ్రావకుడు శ్రద్ధావంతుడై ఉంటాడు. అతడు తథాగతుని బోధి (enlightenment) యందు శ్రద్ధ పెడతాడు ఈ విధంగా: 'భగవాన్ ఒక అర్హంత, విద్యాశీలసంపన్నుడు, సుగతుడు, లోకవిదుడు, అనుత్తర పురిసదమ్మ సారథి, దేవ, మానవుల గురువు, సమ్మాసంబుద్ధుడు భగవాన్' దీనిని శ్రద్ధాబలం అంటారు. (2) “మరి ఏమిటి నైతిక సిగు (హిరీ) బలం? ఇక్కడ ఒక అరియ శ్రావకుడు హిరీని కలిగి ఉ | టాడు; అతడు పాప అకుశల ధర్మాలను ఆర్జించాలంటే సిగ్గుపడతాడు. దీనిని నైతిక సగు (హిరీ) అంటారు............

Features

  • : Budhuni Anguttara Sambhashanalu 3, 4 and 5 parts
  • : Sadharmamahopadya Annapareddy Bhuddhagoshudu Boudharatna Kalaratna
  • : Latha Raja Foundation
  • : MANIMN3660
  • : paparback
  • : Jan, 2019
  • : 610
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Budhuni Anguttara Sambhashanalu 3, 4 and 5 parts

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam