Sutta Pitaka Majjhimanikaya- 1st part Mulapannasapali

By Bikshu Darmarakshita (Author)
Rs.800
Rs.800

Sutta Pitaka Majjhimanikaya- 1st part Mulapannasapali
INR
MANIMN3672
In Stock
800.0
Rs.800


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నమో తస్స భగవతో అరహతో సమ్మాసంబుస్స

మట్టిమనికాయ - మూలపక్షాసపాలి

1. మూలపరియాయ వర్గం
1. మూలపరియాయ సూత్రం

  1. నేనిలా విన్నాను - ఒక సమయంలో భగవానుడు ఉక్కట్లలో సుభగవనంలో సాలవృక్షరాజం మొదట ఉన్నాడు. అక్కడ భగవానుడు భిక్షువులను - "భిక్షువులారా" అని పిలిచాడు. "భదంతా" అని వారు భగవానునికి బదులు పలికారు. భగవానుడు - "భిక్షువులారా, సర్వధమ్మమూలపరియాయాన్ని ఉపదేశిస్తాను. మనస్సును చక్కబరచుకొని వినండి చెపుతాను" అన్నాడు. "అలాగే భంతే" అని | ఆ భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇట్లన్నాడు -

2 "భిక్షువులారా, ఇక్కడ, (ధమ్మాన్ని గురించి) విననివాడు, ఆర్యులను (శ్రేష్ఠులను) చూడనివాడు, ఆర్యధమ్మంలో నిపుణుడు కానివాడు, ఆర్వధమ్మంలో శిక్షితుడు కానివాడు, సత్పురుషులను చూడనివాడు, సత్పురుషధమ్మంలో నిపుణుడు కానివాడు, సత్పురుషధమ్మంలో శిక్షితుడు కానివాడు - భూమిని భూమిగా గుర్తుపడతాడు; భూమిని భూమిగా గుర్తించి, అతడు తనను భూమి అనుకొంటాడు, తనను భూమిలో అనుకొంటాడు. భూమినుండి అనుకొంటాడు. భూమి నాది అనుకొంటాడు. భూమిలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? 'దానిని తెలియకపోవటం వల్లనే' అని చెపుతాను.

-నీరుని నీరుగా గుర్తుపడతాడు; నీరుని నీరుగా గుర్తించి, తనను నీరు అనుకొంటాడు, నీరులో అనుకొంటాడు. నీరునుండి అనుకొంటాడు. నీరు నాది అనుకొంటాడు. నీటిలో ఆనందిస్తాడు. అందుకు | కారణమేమి? దానిని తెలియకపోవటం వల్లనే' అని చెపుతాను.

"అగ్నిని అగ్నిగా గుర్తుపడతాడు; అగ్నిని అగ్నిగా గుర్తించి, తనను అగ్ని అనుకొంటాడు, అగ్నిలో అనుకొంటాడు, అగ్నినుండి అనుకొంటాడు, అగ్ని నాది అనుకొంటాడు, అగ్నిలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దానిని తెలియకపోవటం వల్లనే' అని చెపుతాను..........

నమో తస్స భగవతో అరహతో సమ్మాసంబుస్స మట్టిమనికాయ - మూలపక్షాసపాలి 1. మూలపరియాయ వర్గం 1. మూలపరియాయ సూత్రం నేనిలా విన్నాను - ఒక సమయంలో భగవానుడు ఉక్కట్లలో సుభగవనంలో సాలవృక్షరాజం మొదట ఉన్నాడు. అక్కడ భగవానుడు భిక్షువులను - "భిక్షువులారా" అని పిలిచాడు. "భదంతా" అని వారు భగవానునికి బదులు పలికారు. భగవానుడు - "భిక్షువులారా, సర్వధమ్మమూలపరియాయాన్ని ఉపదేశిస్తాను. మనస్సును చక్కబరచుకొని వినండి చెపుతాను" అన్నాడు. "అలాగే భంతే" అని | ఆ భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇట్లన్నాడు - 2 "భిక్షువులారా, ఇక్కడ, (ధమ్మాన్ని గురించి) విననివాడు, ఆర్యులను (శ్రేష్ఠులను) చూడనివాడు, ఆర్యధమ్మంలో నిపుణుడు కానివాడు, ఆర్వధమ్మంలో శిక్షితుడు కానివాడు, సత్పురుషులను చూడనివాడు, సత్పురుషధమ్మంలో నిపుణుడు కానివాడు, సత్పురుషధమ్మంలో శిక్షితుడు కానివాడు - భూమిని భూమిగా గుర్తుపడతాడు; భూమిని భూమిగా గుర్తించి, అతడు తనను భూమి అనుకొంటాడు, తనను భూమిలో అనుకొంటాడు. భూమినుండి అనుకొంటాడు. భూమి నాది అనుకొంటాడు. భూమిలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? 'దానిని తెలియకపోవటం వల్లనే' అని చెపుతాను. -నీరుని నీరుగా గుర్తుపడతాడు; నీరుని నీరుగా గుర్తించి, తనను నీరు అనుకొంటాడు, నీరులో అనుకొంటాడు. నీరునుండి అనుకొంటాడు. నీరు నాది అనుకొంటాడు. నీటిలో ఆనందిస్తాడు. అందుకు | కారణమేమి? దానిని తెలియకపోవటం వల్లనే' అని చెపుతాను. "అగ్నిని అగ్నిగా గుర్తుపడతాడు; అగ్నిని అగ్నిగా గుర్తించి, తనను అగ్ని అనుకొంటాడు, అగ్నిలో అనుకొంటాడు, అగ్నినుండి అనుకొంటాడు, అగ్ని నాది అనుకొంటాడు, అగ్నిలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దానిని తెలియకపోవటం వల్లనే' అని చెపుతాను..........

Features

  • : Sutta Pitaka Majjhimanikaya- 1st part Mulapannasapali
  • : Bikshu Darmarakshita
  • : Mahabhodi Buddha vihara Hyd
  • : MANIMN3672
  • : Hard binding
  • : May, 2019
  • : 695
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sutta Pitaka Majjhimanikaya- 1st part Mulapannasapali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam