Sutta Pitaka Majjhimanikaya 3rd part Uparipannasapali

By Bikshu Darmarakshita (Author)
Rs.800
Rs.800

Sutta Pitaka Majjhimanikaya 3rd part Uparipannasapali
INR
MANIMN3674
In Stock
800.0
Rs.800


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్సు

మళీమనికాయ - ఉపరిపక్షాసపాలి

1. దేవదహ వర్గం

1. దేవదహ సూత్రం

1. నేనిలా విన్నాను - ఒక సమయంలో భగవానుడు శాక్యదేశంలో దేవదహ అనే శాక్యుల పట్టణంలో ఉంటున్నాడు. అక్కడ భగవానుడు భిక్షువులను "భిక్షువులారా" అని సంబోధించాడు. "భదంతా" అని భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇట్లన్నాడు - కొందరు శ్రమణ, బ్రాహ్మణులు ఈ విధమైన వాదంతో, దృష్టితో ఉంటారు - వ్యక్తి (పురుషుద్దలుడు) అనుభవించే సుఖం, దుఃఖం, అసుఖం, అదుఃఖమసుఖాలకు పూర్వకర్మనే కారణం. తపస్సుతో పూర్వకర్మను లేకుండా చేసుకొని, కొత్తకర్మలను చేయకుండా ఉంటే చిత్తమలినాలు లేనివాడవుతాడు; చిత్తమలినాలను లేకుండా పోవటం వలన కర్మ నశిస్తుంది; కర్మ నశించటం వలన దుఃఖం నశిస్తుంది; దుఃఖనాశనం వలన వేదన నశిస్తుంది; వేదన నశించటం వలన దుఃఖం పూర్తిగా నశిస్తుంది. అక్షువులారా, నిగంరువులు ఇలా అంటుంటారు.

"భిక్షువులారా, ఇలా వాదించే నిగంగుల దగ్గరకు పోయి, నేను ఇలా అన్నాను - 'నిజంగానే నిగంరువులారా, మీరు - వ్యక్తి (పురుషపునీలుడు) అనుభవించే సుఖం, దుఃఖం, అదుఃఖమసుఖాలకు పూర్వకర్మయే కారణం. తపస్సుతో పూర్వకర్మను లేకుండా చేసుకొని, కొత్తకర్మలను చేయకుండా ఉంటే చిత్తమలినాలు లేనివాడవుతాడు; చిత్తమలినాలను లేకుండా పోవటం వలన కర్మ నశిస్తుంది; కర్మ నశించటం వలన దుఃఖం నశిస్తుంది; దుఃఖనాశనం వలన వేదన నశిస్తుంది: వేదన నశించటం | వలన దుఃఖం పూర్తిగా నశిస్తుంది అనే దృష్టితో ఉన్నారా?" భిక్షువులారా, అందుకు వారు 'అవును' అని తెలియజేశారు..........

నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్సు మళీమనికాయ - ఉపరిపక్షాసపాలి 1. దేవదహ వర్గం 1. దేవదహ సూత్రం 1. నేనిలా విన్నాను - ఒక సమయంలో భగవానుడు శాక్యదేశంలో దేవదహ అనే శాక్యుల పట్టణంలో ఉంటున్నాడు. అక్కడ భగవానుడు భిక్షువులను "భిక్షువులారా" అని సంబోధించాడు. "భదంతా" అని భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇట్లన్నాడు - కొందరు శ్రమణ, బ్రాహ్మణులు ఈ విధమైన వాదంతో, దృష్టితో ఉంటారు - వ్యక్తి (పురుషుద్దలుడు) అనుభవించే సుఖం, దుఃఖం, అసుఖం, అదుఃఖమసుఖాలకు పూర్వకర్మనే కారణం. తపస్సుతో పూర్వకర్మను లేకుండా చేసుకొని, కొత్తకర్మలను చేయకుండా ఉంటే చిత్తమలినాలు లేనివాడవుతాడు; చిత్తమలినాలను లేకుండా పోవటం వలన కర్మ నశిస్తుంది; కర్మ నశించటం వలన దుఃఖం నశిస్తుంది; దుఃఖనాశనం వలన వేదన నశిస్తుంది; వేదన నశించటం వలన దుఃఖం పూర్తిగా నశిస్తుంది. అక్షువులారా, నిగంరువులు ఇలా అంటుంటారు. "భిక్షువులారా, ఇలా వాదించే నిగంగుల దగ్గరకు పోయి, నేను ఇలా అన్నాను - 'నిజంగానే నిగంరువులారా, మీరు - వ్యక్తి (పురుషపునీలుడు) అనుభవించే సుఖం, దుఃఖం, అదుఃఖమసుఖాలకు పూర్వకర్మయే కారణం. తపస్సుతో పూర్వకర్మను లేకుండా చేసుకొని, కొత్తకర్మలను చేయకుండా ఉంటే చిత్తమలినాలు లేనివాడవుతాడు; చిత్తమలినాలను లేకుండా పోవటం వలన కర్మ నశిస్తుంది; కర్మ నశించటం వలన దుఃఖం నశిస్తుంది; దుఃఖనాశనం వలన వేదన నశిస్తుంది: వేదన నశించటం | వలన దుఃఖం పూర్తిగా నశిస్తుంది అనే దృష్టితో ఉన్నారా?" భిక్షువులారా, అందుకు వారు 'అవును' అని తెలియజేశారు..........

Features

  • : Sutta Pitaka Majjhimanikaya 3rd part Uparipannasapali
  • : Bikshu Darmarakshita
  • : Mahabhodi Buddha vihara Hyd
  • : MANIMN3674
  • : Hard binding
  • : July, 20202
  • : 595
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sutta Pitaka Majjhimanikaya 3rd part Uparipannasapali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam