డా.పి.కృష్ణయ్యగారు శ్రీసూక్తులు పేరిట తిరుక్కురళ్ ను తెలుగులోకి అనువదించారు. దీన్ని ఎమెస్కో ప్రచురించింది. ఇప్పుడు కృష్ణయ్యగారు భగవద్గితను అదే రీతిలో తెలుగులోకి అనువదించారు. సరళమైన వారి గీతానువాదం తెలుగు పాఠకులపాలిట దివ్యౌషధం కాగలదు.