చక్కటి శైలి....చిక్కటి భాష, అస్తికుడైతే ఈ పుస్తకాన్ని దాచుకున్నట్టే, వైష్ణవుడైతే కళ్ళకద్దుకుని భద్రపరుచుకున్నట్టే విషయం ఉంది. విజ్ఞానం ఉంది.
-టి. సునీల్ చౌదరి.
శ్రాద్దావన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్దవల్ల జ్ఞానం లభిస్తుందని దాని అర్థం. నేనేమో శ్రాద్దావన్ వల్లభతే జ్ఞానం అంటున్నాను.
-శంకరనారాయణ.
చారిత్రకాంశాలు, స్థల పురాణం ఆలయాల స్వభావం సంస్కృతి సంప్రదాయాలు.....ఇలా ఎన్నో విషయాలు శ్రీవల్లభరాయ వైభవంలో ఉల్లేఖించారు. నిజానికిది ఒక సిద్దాంత వ్యాసం.
-అన్నదానం చిదబర శాస్త్రి.
18 క్షేత్రాల వైభవాన్ని తెలియచేయడం సంఖ్యాశాస్త్ర రిత్యా చాల మంచిదిగా భావించాలి. శ్రీ వల్లభరాయ వైభవం అఖండ కీర్తి ప్రతిష్టలు పొందగలదనడానికి ఇది ఒక సంకేతం.
-అష్టావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం.
చక్కటి శైలి....చిక్కటి భాష, అస్తికుడైతే ఈ పుస్తకాన్ని దాచుకున్నట్టే, వైష్ణవుడైతే కళ్ళకద్దుకుని భద్రపరుచుకున్నట్టే విషయం ఉంది. విజ్ఞానం ఉంది. -టి. సునీల్ చౌదరి. శ్రాద్దావన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్దవల్ల జ్ఞానం లభిస్తుందని దాని అర్థం. నేనేమో శ్రాద్దావన్ వల్లభతే జ్ఞానం అంటున్నాను. -శంకరనారాయణ. చారిత్రకాంశాలు, స్థల పురాణం ఆలయాల స్వభావం సంస్కృతి సంప్రదాయాలు.....ఇలా ఎన్నో విషయాలు శ్రీవల్లభరాయ వైభవంలో ఉల్లేఖించారు. నిజానికిది ఒక సిద్దాంత వ్యాసం. -అన్నదానం చిదబర శాస్త్రి. 18 క్షేత్రాల వైభవాన్ని తెలియచేయడం సంఖ్యాశాస్త్ర రిత్యా చాల మంచిదిగా భావించాలి. శ్రీ వల్లభరాయ వైభవం అఖండ కీర్తి ప్రతిష్టలు పొందగలదనడానికి ఇది ఒక సంకేతం. -అష్టావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం.
© 2017,www.logili.com All Rights Reserved.