భౌతికాతీతమైన ఆనందానుభూతిని కలిగించే ఈ ' అమృతధార ' మహా గ్రంధానికి రచనా సంకలన కర్త ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు శ్రీ పురాణపండ శ్రీనివాస్ .
శ్రీ పురాణపండ శ్రీనివాస్ అనగానే మనకు ' జయం .. జయం ', నన్నేలు నాస్వామి ' , ' నేనున్నాను ' , ' అమ్మణ్ణి ' , ' శ్రీనివాసో విజయతే ' , ' మహామంత్రస్య ' , ' శ్రీ పూర్ణిమ ', 'స్మరామి .. స్మరామి ' ' శంకర … శంకర ' … వంటి ఎన్నో అద్భుత గ్రంధాలు మన కనులముందు సాక్షాత్కరిస్తాయి.
శ్రీ పురాణపండ శ్రీనివాస్ పుస్తకాల కంటెంట్ గురించి వేరే చెప్పనఖ్ఖర్లేదు.
అద్భుతమైన శైలి , అపురూపమైన చిత్రాలు, నాణ్యతా ప్రమాణాల ముద్రణ … ఇంక వేరే చెప్పాలా ?!
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, అశ్వని దత్, దిల్ రాజు, ఎమ్మెల్యే రోజా వంటి సినీ ప్రముఖులే కాకుండా పొన్నాల లక్ష్మయ్య , ఆనం రామ నారాయణ రెడ్డి, జి. కిషన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, నామా నాగేశ్వర రావు , తీగల కృష్ణారెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు సైతం పురాణపండ శ్రీనివాస్ బుక్స్ కి సమర్పకులుగా వ్యవహరించడం లోనే ఈ బుక్స్ కి వున్న ప్రత్యేక విశేషాలు తెలుస్తున్నాయి.
అసమర్ధుణ్ణి కూడా సమర్దుడిగా చేసే ఎన్నో స్తోత్ర , మంత్ర, వ్యాఖ్యాన, కధల అంశాలే ఈ ' అమృతధార ' మహా గ్రంధం.
సుమారు ఏడువందల పేజీల పై చిలుకుగా అందించిన ఈపుస్తక ముద్రణ పరమాద్భుతం.
శ్రీ పురాణపండ శ్రీనివాస్ అందమైన వ్యాఖ్యానం, చక్కని కధలు ఇంద్రజాలకుడిలా మనల్ని కట్టేస్తాయి.
అఖండ దైవదర్శనాన్ని కలిగించే అద్భుత , అమోఘ, అపూర్వ మహాగ్రంధం … ' అమృతధార' .
మన మానసిక శక్తిపై పవిత్ర ప్రభావాన్ని చూపించే ఈ పుస్తకం ప్రతీ తెలుగు భక్తపాఠకుడి ఇంటిలో ఉండాల్సిన అపురూప గ్రంధం.
తెలుగునాట శ్రీ పురాణపండ శ్రీనివాస్ బుక్స్ కి డిమాండ్ చాలా ఎక్కువ. ఈ మహాగ్రంధాన్ని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక సంస్థ ' జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం ' సంస్థ ప్రచురించింది.
ఇప్పటికే ఆరు ముద్రణలు దాటి ఏడవ ముద్రణ గా ఈ ' అమృతధార ' అద్భుత సాఫల్య మహాగ్రంధంగా మీకు అందుతోంది.
Price : 430/-
Pages : 748
WONDERFUL PRINTING.
VERY QUALITY BINDING .