భారతీయ సనాతన ధర్మం ప్రసాదించిన సర్వ శక్తిమంతమైన స్తోత్రరాజాల మంత్రపేటిక ... ఈ ' శ్రీమాలిక ' అపురూప గ్రంధం.
వేదాది విద్యల బలంతో ఐశ్వర్యాన్ని , అభీష్ట సిద్ధుల్ని ప్రసాదించే ఈ అద్భుత గ్రంధంలో కొన్ని స్తోత్ర సౌందర్యాలకు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అందించిన మహిమోపేతమైన వ్యాఖ్యాన తేజస్సు భక్త పాఠకుల్ని ఇట్టే ఆకర్షిస్తుంది.
చాలా కాలంగా మనకు మార్కెట్లో శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రాలు గ్రంధాలు చాలానే దొరుకుతున్నాయి. వాటికంటే భిన్నంగా చాలా అద్భుతంగా అందుతున్న ఈ ' శ్రీమాలిక ' గ్రంధం ఏ ఫోర్ సైజులో సుమారు రెండు వందల యాభై పేజీలతో కేవలం వంద రూపాయలకే దొరకడం మనల్ని ఆశ్చర్య పరుస్తుంది.
ఈ రోజుల్లో ఇంత తక్కువ ధరకి మార్కెట్లో ఇంత క్వాలిటీ బుక్ దొరకడం నిజంగానే ఆశ్చర్యం.
ఈ ' శ్రీ మాలిక ' ను కొన్న భక్త పాఠకుడు చాలా సంతోషాన్ని పొందుతాడనేది విజ్ఞుల మాట.
ఎన్నో స్తోత్రాలు వైభవం, ఎంతెంతో అద్భుతమైన వ్యాఖ్యానాల ప్రాభవం ఈ పుస్తకాన్ని మనముందు ఒక అఖండ తేజోరాశిగా ఆవిష్కరిస్తాయి.
కేవలం వొంద రూపాయలు ధర పెట్టి కొన్న పాఠకుడు ఎంతో భక్తి రసాత్మకమైన అనుభూతిని ఈ గ్రంధం ద్వారా పొందుతాడనేది కచ్చితంగా చెప్పొచ్చు.
అడుగడుగునా పురాణపండ శ్రీనివాస్ విలక్షణత, వైవిధ్యం ఈ రచనా సంకలనంలో కూడా దర్శనమిస్తుంది.
ప్రముఖ ప్రచురణల సంస్థ మోహన్ పబ్లికేషన్స్ ఈ గ్రంధాన్ని నాణ్యతగా ముద్రించి, అతి తక్కువ ధరకు అందిస్తోంది.
అద్భుత మంత్రపేటిక ... ఈ ' శ్రీమాలిక '
భారతీయ సనాతన ధర్మం ప్రసాదించిన సర్వ శక్తిమంతమైన స్తోత్రరాజాల మంత్రపేటిక ... ఈ ' శ్రీమాలిక ' అపురూప గ్రంధం.
వేదాది విద్యల బలంతో ఐశ్వర్యాన్ని , అభీష్ట సిద్ధుల్ని ప్రసాదించే ఈ అద్భుత గ్రంధంలో కొన్ని స్తోత్ర సౌందర్యాలకు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అందించిన మహిమోపేతమైన వ్యాఖ్యాన తేజస్సు భక్త పాఠకుల్ని ఇట్టే ఆకర్షిస్తుంది.చాలా కాలంగా మనకు మార్కెట్లో శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రాలు గ్రంధాలు చాలానే దొరుకుతున్నాయి. వాటికంటే భిన్నంగా చాలా అద్భుతంగా అందుతున్న ఈ ' శ్రీమాలిక ' గ్రంధం ఏ ఫోర్ సైజులో సుమారు రెండు వందల యాభై పేజీలతో కేవలం వంద రూపాయలకే దొరకడం మనల్ని ఆశ్చర్య పరుస్తుంది.ఈ రోజుల్లో ఇంత తక్కువ ధరకి మార్కెట్లో ఇంత క్వాలిటీ బుక్ దొరకడం నిజంగానే ఆశ్చర్యం.ఈ ' శ్రీ మాలిక ' ను కొన్న భక్త పాఠకుడు చాలా సంతోషాన్ని పొందుతాడనేది విజ్ఞుల మాట.ఎన్నో స్తోత్రాలు వైభవం, ఎంతెంతో అద్భుతమైన వ్యాఖ్యానాల ప్రాభవం ఈ పుస్తకాన్ని మనముందు ఒక అఖండ తేజోరాశిగా ఆవిష్కరిస్తాయి.కేవలం వొంద రూపాయలు ధర పెట్టి కొన్న పాఠకుడు ఎంతో భక్తి రసాత్మకమైన అనుభూతిని ఈ గ్రంధం ద్వారా పొందుతాడనేది కచ్చితంగా చెప్పొచ్చు.అడుగడుగునా పురాణపండ శ్రీనివాస్ విలక్షణత, వైవిధ్యం ఈ రచనా సంకలనంలో కూడా దర్శనమిస్తుంది.
ప్రముఖ ప్రచురణల సంస్థ మోహన్ పబ్లికేషన్స్ ఈ గ్రంధాన్ని నాణ్యతగా ముద్రించి, అతి తక్కువ ధరకు అందిస్తోంది.