అన్నమాచార్య సంకీర్తన మహతి, హరికీర్తనాచార్య, అన్నమయ్య నాదజ్యోతి, అన్నమయ్య నాదసుధా సామ్రాట్ మొదలైన అనేక బిరుదులూ, కనాభిషేకం, సింహతలాటం మొదలైన అనేక సన్మానాలు పొందారు. ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వందలాది శిష్యులకు గురువుగా మన్ననలు పొందిన విద్వాంసులు. సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి శిష్యులైన శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు శ్రీ పశుపతి గారాల వద్ద కూడా కొంత సంగీతం అభ్యసించారు. పలుమార్లు భారతదేశ రాష్ట్రపతుల వద్ద గానం చేసి సన్మానం పొందిన బాలకృష్ణ ప్రసాద్ గారు ఇప్పటివరకు ఆరు సంకీర్తన యజ్ఞాలు చేసి 500 ల సంకీర్తనలను సంగీత ప్రియులకు అందించారు.
అన్నమాచార్య సంకీర్తన మహతి, హరికీర్తనాచార్య, అన్నమయ్య నాదజ్యోతి, అన్నమయ్య నాదసుధా సామ్రాట్ మొదలైన అనేక బిరుదులూ, కనాభిషేకం, సింహతలాటం మొదలైన అనేక సన్మానాలు పొందారు. ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వందలాది శిష్యులకు గురువుగా మన్ననలు పొందిన విద్వాంసులు. సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి శిష్యులైన శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు శ్రీ పశుపతి గారాల వద్ద కూడా కొంత సంగీతం అభ్యసించారు. పలుమార్లు భారతదేశ రాష్ట్రపతుల వద్ద గానం చేసి సన్మానం పొందిన బాలకృష్ణ ప్రసాద్ గారు ఇప్పటివరకు ఆరు సంకీర్తన యజ్ఞాలు చేసి 500 ల సంకీర్తనలను సంగీత ప్రియులకు అందించారు.© 2017,www.logili.com All Rights Reserved.