తరతరాలుగా మన పూర్వచార్యులు భోధిస్తూ వచ్చిన సనాతనమైన విజ్ఞానాన్ని ఈ గ్రంధం మీకు అందజేస్తుంది.మనలోని అంతరాత్మకూ, మన చుట్టూ ప్రకృతికీ, విశ్వనికీ, మన లోపలా బయటా వ్యాపించి ఉన్న పరమాత్మకూ సంబంధించిన రహస్యాలను ఈ ఆత్మ సాక్షాత్కార శాస్త్రం వివరిస్తుంది.
ఆత్మ సాక్షాత్కార విధానాన్ని బోధించిన విశ్వవిఖ్యాతులైన అత్యుతములైన ఆచార్యులు ధ్యానం, ఆధునిక యుగానికి తగిన యోగాభ్యాసం, కర్మ చక్రం నుండి విముక్తిని, అతీత చైతన్యాన్ని సాధించే విధానాలూ - ఇంకా ఎన్నో ఎన్నోఅంశాలు ఈ గ్రంధంలో వివరించారు.
పుజ్యశ్రీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల ఇంటర్వ్యులు, ప్రసంగాలు, వ్యాసాలు, లేఖల నుంచి ప్రత్యేకంగా ఎన్నిక చేసి ప్రకటించిన ఈ గ్రంధంలో ఆశ్చర్యం కలిగించేటంత విస్పష్టత, శక్తి గోచరిస్తాయి. ఈ నాటి జగత్తుకీ, మన దైనిక జీవితాలకూ ఆత్మ సాక్షాత్కార విజ్ఞానం ఎంత అవసరమో ఈ గ్రంధం రుజువు చేస్తుంది.
పుజ్యశ్రీ సత్స్వరూపదాస గోస్వామి
తరతరాలుగా మన పూర్వచార్యులు భోధిస్తూ వచ్చిన సనాతనమైన విజ్ఞానాన్ని ఈ గ్రంధం మీకు అందజేస్తుంది.మనలోని అంతరాత్మకూ, మన చుట్టూ ప్రకృతికీ, విశ్వనికీ, మన లోపలా బయటా వ్యాపించి ఉన్న పరమాత్మకూ సంబంధించిన రహస్యాలను ఈ ఆత్మ సాక్షాత్కార శాస్త్రం వివరిస్తుంది. ఆత్మ సాక్షాత్కార విధానాన్ని బోధించిన విశ్వవిఖ్యాతులైన అత్యుతములైన ఆచార్యులు ధ్యానం, ఆధునిక యుగానికి తగిన యోగాభ్యాసం, కర్మ చక్రం నుండి విముక్తిని, అతీత చైతన్యాన్ని సాధించే విధానాలూ - ఇంకా ఎన్నో ఎన్నోఅంశాలు ఈ గ్రంధంలో వివరించారు. పుజ్యశ్రీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల ఇంటర్వ్యులు, ప్రసంగాలు, వ్యాసాలు, లేఖల నుంచి ప్రత్యేకంగా ఎన్నిక చేసి ప్రకటించిన ఈ గ్రంధంలో ఆశ్చర్యం కలిగించేటంత విస్పష్టత, శక్తి గోచరిస్తాయి. ఈ నాటి జగత్తుకీ, మన దైనిక జీవితాలకూ ఆత్మ సాక్షాత్కార విజ్ఞానం ఎంత అవసరమో ఈ గ్రంధం రుజువు చేస్తుంది. పుజ్యశ్రీ సత్స్వరూపదాస గోస్వామి© 2017,www.logili.com All Rights Reserved.