ఈ గ్రంధ పుటలు పూర్తిగా గజిబిజితో నిండిన నేటి నాగరికతను సంపూర్ణముగా అర్ధము చేసుకొని వర్తమాన సంఘములోప్రబలియున్న వస్తు వినియోగానందమే జీవిత పరమావధి మరియు జీవిత సాఫల్యముగా నెంచు భోతికవాదము యొక్క స్ధానే అధ్యాత్మిక విలువలను పునర్జీవింప చేసి అట్టి వైదిక విలువలకు అత్యద్భుత భవిష్యత్తును దర్శించిన ఒక అధ్యాత్మిక ఆచార్యుని దివ్య చరితను తెలుపుతాయి. జీవిత పరమార్ధమును తెలుసుకొనగోరి తన చుట్టూ చేరిన మానవాళిని వ్యత్యాస రహితముగా ప్రభావితము గావించి అట్టి వారికి కేవలము శాస్త్ర జ్ఞానమే కాకుండా జీవన సైలిని ఆచరనపద్దతిలో భోధించిన ఒక సత్పురుషుడు శ్రీల ప్రభుపాదుల వారిని ఈ సంపుటిలో మనము దర్శింపగలము.
పుజ్యశ్రీ సత్స్వరూపదాస గోస్వామి
ఈ గ్రంధ పుటలు పూర్తిగా గజిబిజితో నిండిన నేటి నాగరికతను సంపూర్ణముగా అర్ధము చేసుకొని వర్తమాన సంఘములోప్రబలియున్న వస్తు వినియోగానందమే జీవిత పరమావధి మరియు జీవిత సాఫల్యముగా నెంచు భోతికవాదము యొక్క స్ధానే అధ్యాత్మిక విలువలను పునర్జీవింప చేసి అట్టి వైదిక విలువలకు అత్యద్భుత భవిష్యత్తును దర్శించిన ఒక అధ్యాత్మిక ఆచార్యుని దివ్య చరితను తెలుపుతాయి. జీవిత పరమార్ధమును తెలుసుకొనగోరి తన చుట్టూ చేరిన మానవాళిని వ్యత్యాస రహితముగా ప్రభావితము గావించి అట్టి వారికి కేవలము శాస్త్ర జ్ఞానమే కాకుండా జీవన సైలిని ఆచరనపద్దతిలో భోధించిన ఒక సత్పురుషుడు శ్రీల ప్రభుపాదుల వారిని ఈ సంపుటిలో మనము దర్శింపగలము. పుజ్యశ్రీ సత్స్వరూపదాస గోస్వామి
© 2017,www.logili.com All Rights Reserved.