నైమిశారణ్యంలో ఒకప్పుడు పన్నెండు సంవత్సరాలపాటు ఒక మహా యజ్ఞం జరిగింది ఆ యజ్ఞం జరుగుతూ ఉండగా ఒకప్పుడు రోమహర్షణ పుత్రుడు, వ్యాస మహర్షి శిష్యుడు అయిన సుతముని వచ్చాడు. అప్పుడు కులపతి అయిన శౌనకుడు మొదలైన పరమమునులు ఆయనను అర్చించి అయన వల్ల ఏభై ఖండాలు కలిగి ఎన్నో సంహితులతో కూడుకుని, నూట పాతికవేల శ్లోకాల గ్రంథమైన స్కాందపురాణము వింటూ అందులో పూర్వ ఖండంలో వేదం వ్యాసుడు తన అపరాధం వల్ల విశ్వేశ్వరుని కోపానికి గురి అయి, కాశి విడిచి బయలుదేరినట్లు విని అటు తర్వాత జరిగిందేమో వినాలని వేడుకపడి ఇలా అడిగారు ''అయ్యా! సుతముని! కాశినగరం విడిచి పెట్టిన పిదప వ్యాస మహర్షి శిష్యులతో గూడా ఎక్కడికి వెళ్ళాడు? ఏ తీర్థంలో స్నానం చేశాడు? ఏం చేశాడు? మాకు సెలవియ్యమని......... వారి ప్రశ్నలకు సమధానమే ఈ భీమఖండం.
-చిన్ని కృష్ణశర్మ.
నైమిశారణ్యంలో ఒకప్పుడు పన్నెండు సంవత్సరాలపాటు ఒక మహా యజ్ఞం జరిగింది ఆ యజ్ఞం జరుగుతూ ఉండగా ఒకప్పుడు రోమహర్షణ పుత్రుడు, వ్యాస మహర్షి శిష్యుడు అయిన సుతముని వచ్చాడు. అప్పుడు కులపతి అయిన శౌనకుడు మొదలైన పరమమునులు ఆయనను అర్చించి అయన వల్ల ఏభై ఖండాలు కలిగి ఎన్నో సంహితులతో కూడుకుని, నూట పాతికవేల శ్లోకాల గ్రంథమైన స్కాందపురాణము వింటూ అందులో పూర్వ ఖండంలో వేదం వ్యాసుడు తన అపరాధం వల్ల విశ్వేశ్వరుని కోపానికి గురి అయి, కాశి విడిచి బయలుదేరినట్లు విని అటు తర్వాత జరిగిందేమో వినాలని వేడుకపడి ఇలా అడిగారు ''అయ్యా! సుతముని! కాశినగరం విడిచి పెట్టిన పిదప వ్యాస మహర్షి శిష్యులతో గూడా ఎక్కడికి వెళ్ళాడు? ఏ తీర్థంలో స్నానం చేశాడు? ఏం చేశాడు? మాకు సెలవియ్యమని......... వారి ప్రశ్నలకు సమధానమే ఈ భీమఖండం. -చిన్ని కృష్ణశర్మ.
© 2017,www.logili.com All Rights Reserved.