అయ్యప్పగా అవతరించినవాడే హరి హర పుత్రుడైన శాస్తదేవత అన్ని విషయములందు గణపతి - కుమారాస్వాములకు తీసిపోదు. భేదభావాన్ని రూపుమాపి భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తుంటాడు. "కలౌస్మరణాన్ముక్తి" అను విధముగా తనను నిరంతరమూ స్మరించుటయే ఈయనకు ప్రీతి. అదే శరణుఘోష, దానిని మించిన మంత్రము లేదు. ముఖ్యముగా నిత్యమూ యంత్రమును యథాశక్తిగా పూజించును మహామంత్రమును యథాశక్తి జపించుకున్న ఆటంకములన్నీ తొలగిపోయి ఇష్టసిద్ధి నొంది సుఖించగలరు. ఈ స్వామి కూడా నియమెల్లంఘనను సహించడు. మండల దీక్ష వలెనే జీవితంత దీక్ష గైకొని ఆచరించే మహాభక్తుల భ్రూమధ్యస్థానంలో అయ్యప్ప స్వామి నెలకొని ఉంటాడు. ఇతర వివరములు గురువు ద్వారా ఈ పుస్తకం చదివి తెలుసుకొనవలెను.
అయ్యప్పగా అవతరించినవాడే హరి హర పుత్రుడైన శాస్తదేవత అన్ని విషయములందు గణపతి - కుమారాస్వాములకు తీసిపోదు. భేదభావాన్ని రూపుమాపి భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తుంటాడు. "కలౌస్మరణాన్ముక్తి" అను విధముగా తనను నిరంతరమూ స్మరించుటయే ఈయనకు ప్రీతి. అదే శరణుఘోష, దానిని మించిన మంత్రము లేదు. ముఖ్యముగా నిత్యమూ యంత్రమును యథాశక్తిగా పూజించును మహామంత్రమును యథాశక్తి జపించుకున్న ఆటంకములన్నీ తొలగిపోయి ఇష్టసిద్ధి నొంది సుఖించగలరు. ఈ స్వామి కూడా నియమెల్లంఘనను సహించడు. మండల దీక్ష వలెనే జీవితంత దీక్ష గైకొని ఆచరించే మహాభక్తుల భ్రూమధ్యస్థానంలో అయ్యప్ప స్వామి నెలకొని ఉంటాడు. ఇతర వివరములు గురువు ద్వారా ఈ పుస్తకం చదివి తెలుసుకొనవలెను.Super
© 2017,www.logili.com All Rights Reserved.