భట్టు జాతి పవిత్రమైంది .... ప్రభావితమైంది...... ప్రఖ్యాతమైంది! ఈ జాతి రక్తంలో ప్రతిభ, పాండిత్యం, కళ, కవిత్వం , పరవళ్లు తొక్కుతాయి. కవులకు, కళాకారులకు, పండితులకు, ప్రతిభావంతులకు, అవధానులకు, ఆధ్యాత్మికవేత్తలకు, సంగీతకారులకు, సాహిత్యవేత్తలకు, శతక కర్తలకు, శాస్త్రవేత్తలకు, మంత్రివర్యులకు, మండలాధీశులకు, మహిమాన్వితులకు, మంత్రం, తంత్ర , యంత్ర, వాస్తు, జ్యోతిష్య, వైద్యాధురీణులకు, చరిత్ర పరిరక్షకులకు, సైన్యాధ్యక్షులకు పుట్టినిల్లు!
భట్ట జాతీయులు వైదిక , పౌరాణిక యుగాల్లో రాజర్షులుగా కీర్తి గడించిన రాజ వంశీయులైన క్షాత్రధనులు. సాహితి సంపన్నులు. ఈ పరంపరలోనే వీరికి "ఋషి" గోత్రాలు, గాయత్రీ, ఉపనయన , సంధ్యావందనాది సంస్కారాలు సంక్రమించాయి.