శ్రీ అప్పయ్య దీక్షితులవారి జీవిత చరిత్ర తెలుగువారికి ఆదర్శప్రాయమైంది. తమిళులు శ్రీ అప్పయ్య దీక్షితులవారిని పరమ మహేశ్వరుడిగా పూజిస్తారు. శివుడి బ్రహ్మత్వాన్ని నిరూపించి. శివాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, ప్రవర్తింపచేసిన తపోసంపన్నుడు, శివయోగి అయన!
నిజానికి అయన తెలుగింటి బిడ్డ! ఆంధ్రభాషను ఎన్నో జన్మల తపోఫలంగా ధీరగంభీరంగా ప్రకటించిన మహాకవి. శివరూపంలో విష్ణువును. విష్ణురూపంలో శివుని ధ్యానించి ప్రసన్నం చేసుకున్న అద్వైతమూర్తి 400 కు పైగా అద్వైత గ్రంథాలను వ్రాసి, ప్రజలను పరమత ద్వేశంలోంచి శాంతిమార్గంలోకి మళ్లించిన అవతారపురుషుడు శ్రీ అప్పయ్య దీక్షితుల వారి పుణ్యకథ చదివిన వారికి సుగతులు కలుగుతాయి.
- డా. జి. వి. పూర్ణచందు