Padyaragalu

By Dr G V Purnachandu (Author)
Rs.250
Rs.250

Padyaragalu
INR
MANIMN1761
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                  డా|| జి.వి. పూర్ణచందు గారు సంస్కృత శ్లోకాలకు, ప్రాచీన ఆధునిక తెలుగు పద్యాలకు విస్తృతంగా వ్యాఖ్యానం రాస్తున్నారు. విశాలాంధ్ర దినపత్రికలో ప్రతి ఆదివారం ఒక్కో పద్యానికి పూర్ణచందు గారు రాసిన వ్యాఖ్యానమే ఈ పద్యరాగాలు .

                    పూర్ణచందుగారి వ్యాఖ్య సంప్రదాయ వ్యాఖ్య కాదు. ఆధునిక వ్యాఖ్య. ప్రాచీన తెలుగు పద్యాలలోను , సంస్కృత శ్లోకాలలోను ఆధునిక తెలుగు పద్యాలలోను కవులు చెప్పిన అభిప్రాయాలను నేటి సమాజ వాస్తవాలకు అన్వయించటమే పూర్ణచందు గారు చేసిన పని. వర్తమాన రాజకీయయార్ధిక సాంఘిక సాంస్కృతిక పరిణామాలపట్ల అసంతృప్తి నుండే పూర్ణచందు గారు ఈ వ్యాఖ్యలు రాశారు. వీటి మీద దాపరికం లేని భాషలోనే మాట్లాడారు.

                    ఇవ్వాళ మనం "సాహిత్య పునర్ముల్యాంకనం" గురించి మాట్లాడుతున్నాం. పూర్ణచందు గారి ఈ వ్యాఖ్య ఒక పునర్ముల్యాంకనమే !

                  డా|| జి.వి. పూర్ణచందు గారు సంస్కృత శ్లోకాలకు, ప్రాచీన ఆధునిక తెలుగు పద్యాలకు విస్తృతంగా వ్యాఖ్యానం రాస్తున్నారు. విశాలాంధ్ర దినపత్రికలో ప్రతి ఆదివారం ఒక్కో పద్యానికి పూర్ణచందు గారు రాసిన వ్యాఖ్యానమే ఈ పద్యరాగాలు .                     పూర్ణచందుగారి వ్యాఖ్య సంప్రదాయ వ్యాఖ్య కాదు. ఆధునిక వ్యాఖ్య. ప్రాచీన తెలుగు పద్యాలలోను , సంస్కృత శ్లోకాలలోను ఆధునిక తెలుగు పద్యాలలోను కవులు చెప్పిన అభిప్రాయాలను నేటి సమాజ వాస్తవాలకు అన్వయించటమే పూర్ణచందు గారు చేసిన పని. వర్తమాన రాజకీయయార్ధిక సాంఘిక సాంస్కృతిక పరిణామాలపట్ల అసంతృప్తి నుండే పూర్ణచందు గారు ఈ వ్యాఖ్యలు రాశారు. వీటి మీద దాపరికం లేని భాషలోనే మాట్లాడారు.                     ఇవ్వాళ మనం "సాహిత్య పునర్ముల్యాంకనం" గురించి మాట్లాడుతున్నాం. పూర్ణచందు గారి ఈ వ్యాఖ్య ఒక పునర్ముల్యాంకనమే !

Features

  • : Padyaragalu
  • : Dr G V Purnachandu
  • : Sahithi Publications
  • : MANIMN1761
  • : Paperback
  • : 2021
  • : 320
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Padyaragalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam