మానవుడు ఆశ, విశ్వాసంతో అంతరిక్షంలో పరిశోధన ప్రారంభించాడు. ప్రకృతి మీద కూడా విజయం సంపాదించాలని నిశ్చయించుకున్నాడు. మృత్యువును పరిశోధించాలని, క్షీర సాగరమును మధించి, అమృతంను పొందాలని మానవుని అభిలాష ఈ ప్రయత్నము మనవ చరిత్రలో మొదటిది. ప్రాచీన భారతీయ గ్రంధాలలో అణుశక్తి కంటే మించిన శక్తిని చూపించే 'సర్వఖల్విదం బ్రహ్మ' మరియు "సో అహం బ్రహ్మస్మి".
అనగా మనం అనుభవించేది, మనం చూచేది, జరుగుతున్నది. అంతా బ్రహ్మమయం, మనమంతా బ్రహ్మ యొక్క అంశము. అని అర్ధము ధర్మ సూక్షముననుసరించి అణువుతో బ్రహ్మాండ గోచరమగును.
కార్యసిద్ధి మంత్రాలు, మంత్ర శక్తులు పంచడం, విజయ సాధనకు శక్తి మంత్రాలు ఈ పుస్తకములో కలవు.
- శ్రీ చిదానంద యోగి
మానవుడు ఆశ, విశ్వాసంతో అంతరిక్షంలో పరిశోధన ప్రారంభించాడు. ప్రకృతి మీద కూడా విజయం సంపాదించాలని నిశ్చయించుకున్నాడు. మృత్యువును పరిశోధించాలని, క్షీర సాగరమును మధించి, అమృతంను పొందాలని మానవుని అభిలాష ఈ ప్రయత్నము మనవ చరిత్రలో మొదటిది. ప్రాచీన భారతీయ గ్రంధాలలో అణుశక్తి కంటే మించిన శక్తిని చూపించే 'సర్వఖల్విదం బ్రహ్మ' మరియు "సో అహం బ్రహ్మస్మి". అనగా మనం అనుభవించేది, మనం చూచేది, జరుగుతున్నది. అంతా బ్రహ్మమయం, మనమంతా బ్రహ్మ యొక్క అంశము. అని అర్ధము ధర్మ సూక్షముననుసరించి అణువుతో బ్రహ్మాండ గోచరమగును. కార్యసిద్ధి మంత్రాలు, మంత్ర శక్తులు పంచడం, విజయ సాధనకు శక్తి మంత్రాలు ఈ పుస్తకములో కలవు. - శ్రీ చిదానంద యోగిపుస్తక ప్రచురణ కోసం ఎదురుచూస్తున్నాము
© 2017,www.logili.com All Rights Reserved.