స్త్ర్రీ పురుష ఆకర్షణ, సైతాన్, దెయ్యాల వశీకరణ, శత్రు, దరిద్ర వినాశన, ధనసంపాదన, అపురూపశక్తుల సాధనకు మంత్రాలు, యంత్రాలు. మీ కోరికలు తీరడానికి నూరు మంత్రాలు ఈ పుస్తకములో ఇవ్వడం జరిగింది.
'ఓం' అన్నది మొట్ట మొదటి మంత్రంగా, పదంగా చెప్పుకోవచ్చు. మంత్రశక్తి ఎన్ని ఎక్కువ అక్షరాలూ అని కాక శుచిగా మనసు కేంద్రీకరించి ధ్యానించడం - వ్రాయడం మీద శక్తి ఆధారపడి ఉంటుంది. అక్షర సముదాయం పదంగా ఆ పదానికి శక్తి వుండడం సహజం. ప్రతీ శబ్దానికి శక్తి ఉంది. మానసిక శక్తితో పాటు జ్ఞానాన్ని కూడా మంత్ర జపం వల్ల సాధించవచ్చు.
మంత్రశక్తి అవలక్షణాలను తగ్గిస్తుంది. అదే పనిగా సిగిరెట్లు కాల్చడం, తల గోక్కోవడం, గోళ్ళు కొరకడం లాంటివి పోతాయి. మంత్రశక్తి వల్ల తలనొప్పి శరీరంలో వచ్చిన బలహీనత సర్దుకుపోతుంది. జపం వల్ల శరీరం ఉత్తేజాన్ని పొందుతుంది. కోపాన్ని, తొందరపాటు తనాన్ని తగ్గిస్తుంది. మనలో దాగివున్న శక్తులన్నింటినీ వెలికి తీసుకు వస్తుంది మంత్రశక్తికి పరిమితి అంటూ ఉండదు. ఎంత శక్తినైనా మంత్ర సాధనతో సాధించవచ్చు.
- శ్రీ చిదానంద యోగి
స్త్ర్రీ పురుష ఆకర్షణ, సైతాన్, దెయ్యాల వశీకరణ, శత్రు, దరిద్ర వినాశన, ధనసంపాదన, అపురూపశక్తుల సాధనకు మంత్రాలు, యంత్రాలు. మీ కోరికలు తీరడానికి నూరు మంత్రాలు ఈ పుస్తకములో ఇవ్వడం జరిగింది. 'ఓం' అన్నది మొట్ట మొదటి మంత్రంగా, పదంగా చెప్పుకోవచ్చు. మంత్రశక్తి ఎన్ని ఎక్కువ అక్షరాలూ అని కాక శుచిగా మనసు కేంద్రీకరించి ధ్యానించడం - వ్రాయడం మీద శక్తి ఆధారపడి ఉంటుంది. అక్షర సముదాయం పదంగా ఆ పదానికి శక్తి వుండడం సహజం. ప్రతీ శబ్దానికి శక్తి ఉంది. మానసిక శక్తితో పాటు జ్ఞానాన్ని కూడా మంత్ర జపం వల్ల సాధించవచ్చు. మంత్రశక్తి అవలక్షణాలను తగ్గిస్తుంది. అదే పనిగా సిగిరెట్లు కాల్చడం, తల గోక్కోవడం, గోళ్ళు కొరకడం లాంటివి పోతాయి. మంత్రశక్తి వల్ల తలనొప్పి శరీరంలో వచ్చిన బలహీనత సర్దుకుపోతుంది. జపం వల్ల శరీరం ఉత్తేజాన్ని పొందుతుంది. కోపాన్ని, తొందరపాటు తనాన్ని తగ్గిస్తుంది. మనలో దాగివున్న శక్తులన్నింటినీ వెలికి తీసుకు వస్తుంది మంత్రశక్తికి పరిమితి అంటూ ఉండదు. ఎంత శక్తినైనా మంత్ర సాధనతో సాధించవచ్చు. - శ్రీ చిదానంద యోగిGood but miss a book
logele
© 2017,www.logili.com All Rights Reserved.