దెయ్యాలు, భూత, ప్రేత, పిశాచాల నుంచి రక్షణ, సాధన - నిర్మూలన ఈ క్షుద్ర శక్తుల నుంచి లభిస్తుంది. ప్రతి మనిషికి శక్తి ఉంటుంది. ఆ శక్తిని కొంచం పెంచుకుంటే అతీంద్రియ శక్తులుగా పనిచేస్తాయి. మనకు తెలియనివి ప్రశ్నలడిగి, లేదా దానికి సంబంధించిన విషయాలు పరిశీలించి తెలుసుకుంటాము. మనలో చాలామందికి మన మనసు, శక్తిని గురించి తెలియదు.
తెలుసుకోడానికి ప్రయత్నించారు కూడా! కారణం నమ్మకం లేకపోవడమే!! మనం పరీక్షలు వ్రాస్తున్నాము ఎలా వ్రాస్తున్నాము, ఏ పరీక్ష వ్రాస్తున్నామో ఆ విషయము చదువుతాము. ముఖ్యంగా వస్తాయనుకున్న ప్రశ్నలు మరి కాస్త జాగ్రత్తగా చదువుతాము. పరీక్షయినా, వ్యాపారమైనా మరేదైనా ఎదుటివాడిని మెప్పించడం మీద ఆధారపడి ఉంది.
నిత్యజీవితంలో మన వ్యాపకంలో మనం అనేకమందిని కలుస్తాము. వారి అవసరం మనకుంటుంది. మనం వారిని ఉపయోగించుకోవాలి. అప్పుతెచ్చుకోవడం, సరుకు కొనిపించడం, పనులు చేయించుకోడం, సంబంధాలు పెంచుకోడం, మన అవసరాలు తీర్చుకోడం ఇంకా ఎన్నో ఎదుటివారిలో మనకు అవసరాలు. ఇలాంటి ఎన్నో అవసరాలు ఈ క్షుద్ర శక్తుల ద్వారా పొందవచ్చు.
- శ్రీ చిదానంద యోగి
దెయ్యాలు, భూత, ప్రేత, పిశాచాల నుంచి రక్షణ, సాధన - నిర్మూలన ఈ క్షుద్ర శక్తుల నుంచి లభిస్తుంది. ప్రతి మనిషికి శక్తి ఉంటుంది. ఆ శక్తిని కొంచం పెంచుకుంటే అతీంద్రియ శక్తులుగా పనిచేస్తాయి. మనకు తెలియనివి ప్రశ్నలడిగి, లేదా దానికి సంబంధించిన విషయాలు పరిశీలించి తెలుసుకుంటాము. మనలో చాలామందికి మన మనసు, శక్తిని గురించి తెలియదు. తెలుసుకోడానికి ప్రయత్నించారు కూడా! కారణం నమ్మకం లేకపోవడమే!! మనం పరీక్షలు వ్రాస్తున్నాము ఎలా వ్రాస్తున్నాము, ఏ పరీక్ష వ్రాస్తున్నామో ఆ విషయము చదువుతాము. ముఖ్యంగా వస్తాయనుకున్న ప్రశ్నలు మరి కాస్త జాగ్రత్తగా చదువుతాము. పరీక్షయినా, వ్యాపారమైనా మరేదైనా ఎదుటివాడిని మెప్పించడం మీద ఆధారపడి ఉంది. నిత్యజీవితంలో మన వ్యాపకంలో మనం అనేకమందిని కలుస్తాము. వారి అవసరం మనకుంటుంది. మనం వారిని ఉపయోగించుకోవాలి. అప్పుతెచ్చుకోవడం, సరుకు కొనిపించడం, పనులు చేయించుకోడం, సంబంధాలు పెంచుకోడం, మన అవసరాలు తీర్చుకోడం ఇంకా ఎన్నో ఎదుటివారిలో మనకు అవసరాలు. ఇలాంటి ఎన్నో అవసరాలు ఈ క్షుద్ర శక్తుల ద్వారా పొందవచ్చు. - శ్రీ చిదానంద యోగి
Please keep PDF files
very wondet
© 2017,www.logili.com All Rights Reserved.