మంత్ర, తంత్రాలతో విజయం, వశీకరణం సాధించే మార్గాలు ఈ పుస్తకంలో లభిస్తాయి. నేను చేయగలను - చేస్తాను అని ఆత్మవిశ్వాసంతో అనడం వల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. ఏ మంత్రానికైనా, సాధనకైనా ఇదే మూలం. "నేను చేస్తాను" అని అనుకోవడం ద్వారా శరీరంలో ఉన్న శక్తులన్నీ కేంద్రీకృతం చేసి - మెదడు ఉదృతంగా పని చేసేటట్టు - చేయగలుగుతాము, దానికి శ్వాసక్రియ సహకరిస్తుంది. భవిష్యత్తుని తెలుసుకోవడం, మలచుకోవడం సాధ్యమని మన పూర్వులు ఋజువు చేశారు.
శక్తి ఉంది. లేదనడం - నమ్మకం లేదనడం తెలివి తక్కువ తనం - అజ్ఞానం. విషయం తెలుసుకునే ఓపిక లేక,సాధనచేసే పట్టుదల లేక వడ్డించిన విస్తరిలా జీవితం ఉండాలనుకునే వారు శక్తిలేదు - గిక్తి లేదంటారు.
యోగ - మంత్ర - తంత్ర శక్తుల వల్ల ఈ క్రింది ఫలితాలు పొందవచ్చు. ఈ లోకంలో ఇతర లోకాల్లో ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు. నోరు కదపకుండా మన భావాన్ని ఇతరుల బుర్రల్లోకి తోయవచ్చును. మనకనుగుణంగా నడిపించవచ్చు. పూర్వజన్మ రహస్యం కనుగొనవచ్చు. ఇతరుల జన్మ రహస్యాలను పొందవచ్చు. సందేశం ఎంత దూరమైనా ఎవరికైనా పంపవచ్చు. తదితర విషయాలను గ్రహించగలము. ప్రార్ధన, సాధన - మంత్ర - తంత్ర శక్తులను మనకు ఇతరులకు సుభకరంగా ఉపయోగించవచ్చు. మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. సక్రమంగా సాధన జరగడానికి గురువు అవసరం.
కానీ దీక్షతో ఆత్మవిశ్వాసంతో కృషి చేసినప్పుడు స్వయంగా కూడా శక్తులను సాధించగలరు.
- శ్రీ చిదానందయోగి
మంత్ర, తంత్రాలతో విజయం, వశీకరణం సాధించే మార్గాలు ఈ పుస్తకంలో లభిస్తాయి. నేను చేయగలను - చేస్తాను అని ఆత్మవిశ్వాసంతో అనడం వల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. ఏ మంత్రానికైనా, సాధనకైనా ఇదే మూలం. "నేను చేస్తాను" అని అనుకోవడం ద్వారా శరీరంలో ఉన్న శక్తులన్నీ కేంద్రీకృతం చేసి - మెదడు ఉదృతంగా పని చేసేటట్టు - చేయగలుగుతాము, దానికి శ్వాసక్రియ సహకరిస్తుంది. భవిష్యత్తుని తెలుసుకోవడం, మలచుకోవడం సాధ్యమని మన పూర్వులు ఋజువు చేశారు. శక్తి ఉంది. లేదనడం - నమ్మకం లేదనడం తెలివి తక్కువ తనం - అజ్ఞానం. విషయం తెలుసుకునే ఓపిక లేక,సాధనచేసే పట్టుదల లేక వడ్డించిన విస్తరిలా జీవితం ఉండాలనుకునే వారు శక్తిలేదు - గిక్తి లేదంటారు. యోగ - మంత్ర - తంత్ర శక్తుల వల్ల ఈ క్రింది ఫలితాలు పొందవచ్చు. ఈ లోకంలో ఇతర లోకాల్లో ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు. నోరు కదపకుండా మన భావాన్ని ఇతరుల బుర్రల్లోకి తోయవచ్చును. మనకనుగుణంగా నడిపించవచ్చు. పూర్వజన్మ రహస్యం కనుగొనవచ్చు. ఇతరుల జన్మ రహస్యాలను పొందవచ్చు. సందేశం ఎంత దూరమైనా ఎవరికైనా పంపవచ్చు. తదితర విషయాలను గ్రహించగలము. ప్రార్ధన, సాధన - మంత్ర - తంత్ర శక్తులను మనకు ఇతరులకు సుభకరంగా ఉపయోగించవచ్చు. మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. సక్రమంగా సాధన జరగడానికి గురువు అవసరం. కానీ దీక్షతో ఆత్మవిశ్వాసంతో కృషి చేసినప్పుడు స్వయంగా కూడా శక్తులను సాధించగలరు. - శ్రీ చిదానందయోగిHi
© 2017,www.logili.com All Rights Reserved.