యోగాసనములు వేయడం ద్వారా శారీరకబలాన్ని పొందవచ్చు. శరీరం శక్తివంతంగా చైతన్యవంతంగా ఉండటానికి యోగాసనములు పని చేస్తాయి. శరీరంలోపలి నిర్మాణం గురించి చాలామందికి తెలియదు. మన శరీరములో ఏడు శక్తి కేంద్రాలు ఉన్నాయి. వాటిని పని చేయించడం, అదుపులో పెట్టడం సాధన ద్వారా మనిషి అలవాటుపడితే అనేక దివ్యశక్తులు పొందవచ్చు.
మనసులో ఏ ఇతర ఆలోచనలు లేకుండా కేంద్రీకరించడం ఉపయోగించడం సాధ్యం. ఎంత శక్తివంతమైన దుర్భిణి (టెలిస్కోప్) అయినా దూరము దృష్టి సర్దుబాటు చెయ్యకపోతే ఆ దుర్భిణిలో ఏమీ కనిపించదు. అట్లాగే మీ మనస్సును మానసిక కేంద్రీకరణ సాధించవచ్చు.
- శ్రీ చిదానంద యోగి
యోగాసనములు వేయడం ద్వారా శారీరకబలాన్ని పొందవచ్చు. శరీరం శక్తివంతంగా చైతన్యవంతంగా ఉండటానికి యోగాసనములు పని చేస్తాయి. శరీరంలోపలి నిర్మాణం గురించి చాలామందికి తెలియదు. మన శరీరములో ఏడు శక్తి కేంద్రాలు ఉన్నాయి. వాటిని పని చేయించడం, అదుపులో పెట్టడం సాధన ద్వారా మనిషి అలవాటుపడితే అనేక దివ్యశక్తులు పొందవచ్చు. మనసులో ఏ ఇతర ఆలోచనలు లేకుండా కేంద్రీకరించడం ఉపయోగించడం సాధ్యం. ఎంత శక్తివంతమైన దుర్భిణి (టెలిస్కోప్) అయినా దూరము దృష్టి సర్దుబాటు చెయ్యకపోతే ఆ దుర్భిణిలో ఏమీ కనిపించదు. అట్లాగే మీ మనస్సును మానసిక కేంద్రీకరణ సాధించవచ్చు. - శ్రీ చిదానంద యోగి© 2017,www.logili.com All Rights Reserved.