శ్రీమద్భాగవతాన్ని రచించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సందర్భానుసారంగా పోతన భాగవతంలోని పద్యాలను చేర్చి, అందరికీ సులభంగా చదువుకొనగల 'నిత్యపారాయణ గ్రంథం'గా మలచాలన్న నా ప్రయత్నాన్ని సహృదయులు, భగవద్భక్తులూ అయిన పాఠకులు హర్షిస్తారని తలుస్తాను. నా ఈ గ్రంథానికి తమ అమూల్యమైన అభిప్రాయాన్ని ఇచ్చి, తమ దివ్యాశీస్సులు అందించిన శ్రీ స్వామి ఓంకారానందగిరి గారికి, తమ దివ్యమైన ఆశీస్సులతో నా రచనా వ్యాసంగాన్ని ప్రోత్సహించిన శ్రీ స్వామి దయానంద సరస్వతి గారికి నా మనఃపూర్వక నమస్కారములు. ఈ గ్రంథ రచనలో నాకు ప్రోత్సాహాన్ని అందించిన నా సతీమణి కృష్ణశ్రీ, నా కుమారుడు నవీన్ తేజ, కోడలు తృప్తి, కుమార్తె నీలిమకు నా ప్రేమాశీస్సులు. అలాగే ఈ పుస్తకాన్ని రచించడానికి ప్రోత్సాహించిన రోహిణి పబ్లికేషన్స్ వారికి హృదయ పూర్వక అభినందనలు.
- తాళ్ళూరి సీతారామ హరగోపాల్
శ్రీమద్భాగవతాన్ని రచించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సందర్భానుసారంగా పోతన భాగవతంలోని పద్యాలను చేర్చి, అందరికీ సులభంగా చదువుకొనగల 'నిత్యపారాయణ గ్రంథం'గా మలచాలన్న నా ప్రయత్నాన్ని సహృదయులు, భగవద్భక్తులూ అయిన పాఠకులు హర్షిస్తారని తలుస్తాను. నా ఈ గ్రంథానికి తమ అమూల్యమైన అభిప్రాయాన్ని ఇచ్చి, తమ దివ్యాశీస్సులు అందించిన శ్రీ స్వామి ఓంకారానందగిరి గారికి, తమ దివ్యమైన ఆశీస్సులతో నా రచనా వ్యాసంగాన్ని ప్రోత్సహించిన శ్రీ స్వామి దయానంద సరస్వతి గారికి నా మనఃపూర్వక నమస్కారములు. ఈ గ్రంథ రచనలో నాకు ప్రోత్సాహాన్ని అందించిన నా సతీమణి కృష్ణశ్రీ, నా కుమారుడు నవీన్ తేజ, కోడలు తృప్తి, కుమార్తె నీలిమకు నా ప్రేమాశీస్సులు. అలాగే ఈ పుస్తకాన్ని రచించడానికి ప్రోత్సాహించిన రోహిణి పబ్లికేషన్స్ వారికి హృదయ పూర్వక అభినందనలు. - తాళ్ళూరి సీతారామ హరగోపాల్© 2017,www.logili.com All Rights Reserved.