శ్రీరామనామాన్ని, శ్రీరామచరితాన్ని నమ్ముకున్నవాడు తరిస్తాడు. 'రామం' తారకము. ఆత్మా, అనాత్మ, అధ్యాత్మలను గుర్తెరిగి, అనాత్మలను కూడా ఆధ్యాత్మ స్థాయికి తెచ్చేదే రామాయణం. ఇటువంటి రామాయణాన్ని వరుణుని కుమారుడయిన ప్రచేతసుని నుండి పడవవాడిన వాల్మీకి త్రేతాయుగంలో రాశాడు. నేటికి రామాయణం ఇహపర సాధకమే. కుసుమహరనాథ బాబా వారి భక్తితో బాల్యాన్ని, యౌవనాన్ని గడిపిన శ్రీ తాళ్ళూరి హరగోపాల్ గారు తన జీవితాన్ని రామాయణం రాసి సఫలం చేసుకున్నారు. శ్రీరామచంద్ర ప్రభువుల అనుగ్రహాన్ని పొందారు. రాతిని, కోతిని, రక్కసిని సమంగా చూసిన సమవర్తి రాముడు. రాముని కథకు ఇంకొక మారాకు ఈ పుస్తకం.
- స్వామి ఓంకారానందగిరి
శ్రీరామనామాన్ని, శ్రీరామచరితాన్ని నమ్ముకున్నవాడు తరిస్తాడు. 'రామం' తారకము. ఆత్మా, అనాత్మ, అధ్యాత్మలను గుర్తెరిగి, అనాత్మలను కూడా ఆధ్యాత్మ స్థాయికి తెచ్చేదే రామాయణం. ఇటువంటి రామాయణాన్ని వరుణుని కుమారుడయిన ప్రచేతసుని నుండి పడవవాడిన వాల్మీకి త్రేతాయుగంలో రాశాడు. నేటికి రామాయణం ఇహపర సాధకమే. కుసుమహరనాథ బాబా వారి భక్తితో బాల్యాన్ని, యౌవనాన్ని గడిపిన శ్రీ తాళ్ళూరి హరగోపాల్ గారు తన జీవితాన్ని రామాయణం రాసి సఫలం చేసుకున్నారు. శ్రీరామచంద్ర ప్రభువుల అనుగ్రహాన్ని పొందారు. రాతిని, కోతిని, రక్కసిని సమంగా చూసిన సమవర్తి రాముడు. రాముని కథకు ఇంకొక మారాకు ఈ పుస్తకం. - స్వామి ఓంకారానందగిరి© 2017,www.logili.com All Rights Reserved.