దక్షిణాయన పుణ్యకాలంలో కొన్ని గొప్ప తిధులు వస్తాయి. కార్తిక, ఆశ్వయుజమాసాలు కూడా దక్షిణాయనంలో వచ్చేవే. మన సంస్కృతిలో కార్తిక మాసానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది గొప్ప ఉపాసనాకాలం.
ద్వాదశి దీపాలు, కార్తిక పౌర్ణమి, కార్తిక దీపం, కార్తిక స్నానం అన్ని ఈ మాసంలోనే. ఈ మాసం పేరుతోనే వాటిని పిలుస్తున్నాం.
కార్తిక, ఆశ్వయుజమాసాలు ప్రమాదకరమైన నెలలు. ఆ ప్రమాదాల నుండి తప్పించుకోవడానికే మనం చేసే కార్తికమాస పూజలు. శివకేశవ భేదం లేకుండా కార్తికమాస పూజలు జరుగుతాయి.
దక్షిణాయన పుణ్యకాలంలో కొన్ని గొప్ప తిధులు వస్తాయి. కార్తిక, ఆశ్వయుజమాసాలు కూడా దక్షిణాయనంలో వచ్చేవే. మన సంస్కృతిలో కార్తిక మాసానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది గొప్ప ఉపాసనాకాలం. ద్వాదశి దీపాలు, కార్తిక పౌర్ణమి, కార్తిక దీపం, కార్తిక స్నానం అన్ని ఈ మాసంలోనే. ఈ మాసం పేరుతోనే వాటిని పిలుస్తున్నాం. కార్తిక, ఆశ్వయుజమాసాలు ప్రమాదకరమైన నెలలు. ఆ ప్రమాదాల నుండి తప్పించుకోవడానికే మనం చేసే కార్తికమాస పూజలు. శివకేశవ భేదం లేకుండా కార్తికమాస పూజలు జరుగుతాయి.© 2017,www.logili.com All Rights Reserved.