దేశకాల సంకీర్తన పూర్వక సంకల్పము (ఈ మంత్రమును చెప్పుచూ ప్రాణాయామము చేయవలెను) మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే మహూర్తా శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పూర్దే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షి భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి మధ్య ప్రదేశే హరిహర సన్నిధౌ | ఏప్రాంతం వారు ఆయా ప్రాంతాన్ని బట్టి తగిన విధముగా చెప్పుకొనవలెను) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన - సంవత్సరే .. ఆయనే .. ఋతౌ... మాసే ... పక్షే... తిథొ.... వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్ ..... గోత్ర:............నామధేయ: శ్రీమత: .. గోత్రస్య ............. నామ ధేయస్య....... ధర్మపత్నీ సమేతస్య (ఈ సంకల్పంలో వివాహం అయినవారు ధర్మపత్నీ సమేతస్య నామధేయస్య అని చెప్పుకోవలెను). ప్రాత:/మాధ్యాహ్నిక/సాయం సంధ్యా ముపాసిష్యే|| (అని పాత్రలో నీటిని వదలవలెను). ఉద్దరిణితో నీరు తీసుకొని కుడి అరచేతిలో పోసుకొని పళ్లెములో నీటిని విడువవలెను.
మార్జనము త్రికాల సంధ్యలయందు ఒకేవిధముగా
(ఉద్దరిణిలో నీరు తీసుకొని ఎడమచేత పట్టుకొని ఈ మంత్రమునందలి ఒక్కొక్క వాక్యము చివర ఒకసారి, మొత్తము జెమ్మిదిమార్లు (దర్భలతో) శిరముపై జలమును మార్జనము చేసుకొనవలెను. మిగిలిన జలమును పళ్ళెములో విడువవలెను.