రచయిత గురించి
స్వస్థలం విజయనగరం జిల్లా అమరాయవలస గ్రామము. పశువైద్యశాస్త్రంలో స్నాతకోత్తర పట్టా (M.V.SC) తీసుకుని కోస్తా, తెలంగాణ, రాయలసీమలోను, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్రలోను పనిచేసారు.
వలసజీవుల చింతలను, చింతలవలస నేపథ్యంగా ఆకట్టుకునేలా వ్రాస్తూ, తెలుగుకధను పాల పుంతలికి తీసుకెళ్ళి, శ్వేత విప్లవం లోని గతుకుల్ని ఆవిష్కరించిన రచయిత డా॥ రవికుమార్
ఎలక్ట్రాన్ (పింగళి వెంకట రమణారావు)
గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ప్రతీ ఉద్యోగి తప్పనిసరిగా చదవాల్సిన కథలు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ డైరీ రంగాల్లో శిక్షణా సంస్థలు, శిక్షణలో భాగంగా Case - Studies గా చర్చించటానికి ఈ కధలు చక్కగా సరిపోతాయి.
డా|| పైడి శ్రీరాములు
© 2017,www.logili.com All Rights Reserved.