ముకుందమాలాస్తోత్రము నందలి తోలిభాగము కృష్ణకృపామూర్తి భక్తీవేదాంత స్వామి ప్రభుపాదుల వారి వ్యాఖ్యానమును కలిగియున్నది. భారతీయ సంస్కృతీ తత్వములకు నవీనకాలమున సుప్రసిద్ధ ఆచార్యులుగా ఆయన ప్రపంచ వ్యాప్తముగా పండితులచే, ఆధ్యాత్మికవేత్తలచే గుర్తింపబడియుండిరి. తరువాతి భాగము సత్ స్వరూపదాసగోస్వామి వ్యాఖ్యానమును కలిగియున్నది. ప్రభుపాదుల వారి తొలిశిష్యులలో ఒకరైన ఆయన పలు భక్తిగ్రంథములను రచించియున్నారు.
ముకుందమాలాస్తోత్రము నందలి తోలిభాగము కృష్ణకృపామూర్తి భక్తీవేదాంత స్వామి ప్రభుపాదుల వారి వ్యాఖ్యానమును కలిగియున్నది. భారతీయ సంస్కృతీ తత్వములకు నవీనకాలమున సుప్రసిద్ధ ఆచార్యులుగా ఆయన ప్రపంచ వ్యాప్తముగా పండితులచే, ఆధ్యాత్మికవేత్తలచే గుర్తింపబడియుండిరి. తరువాతి భాగము సత్ స్వరూపదాసగోస్వామి వ్యాఖ్యానమును కలిగియున్నది. ప్రభుపాదుల వారి తొలిశిష్యులలో ఒకరైన ఆయన పలు భక్తిగ్రంథములను రచించియున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.