పోను దేవ చై తన్యగుర వేనమః చేయుము ! ఇప్పుడే చేయుము!!
మనము మనుష్య జూలి ప్రాణులంగా సున్నాము; అంది వలన మనకు స్వవిషయముందు విచారము కర్తవ్యముగానున్నది దానిలో ప్రథమముగ ఈవిచారమం- పశుపక్ష్యాది ప్రాణుల కును, మనకును, భేద మేది? పశుపక్ష్యాదులును ఇంటిలో నున్న వి; మనమును ఇంటిలోనున్నాము; అవియు తినుచున్నవి. త్రాగుచున్న వి; మనమును తినుచున్నాము, త్రాగుచున్నాము, వానికిని కొడుకులు, కొమార్తెలు పుట్టుచున్నారు, మనకును పుట్టుచున్నారు; వానికిని కామక్రోధాదులు కనఁబడుచున్నవి; మనకును ఉన్న వి.ఇట్లు విచారము చేయఁగాచేయఁగా ఈ భేదము కనఁబడును-వానికి తాము పశుపత్యాదులని తెలియదు, మనకు మనము మనుష్యులనియు, అవి పశుపతులనియు తెలియఁను.
మఱియును ఇంతవిలక్షణత కనఁబడును. ఒక్కొక పశువు పత్మీయు మనుష్యునికన్న శతాధికము శక్తముగా నున్నది; అయి నను, అది ఆశక్తుఁడైన మనుష్యని స్వాధీనముగా నున్నది; మను ష్యుఁడు ఎంతళక్తుడుగా నుండినను పశుపతులకి అధీనుడు గాడు, ఈ ప్రకారముగా చూచినట్టయిన మఱియును బహు విధములుగా విలక్షణత కనఁబడును. పునరపి విచారము చేయ వలయును. ఇంతవిలక్షణత యుండుటయందు హేపు వేమికులు............
పోను దేవ చై తన్యగుర వేనమః చేయుము ! ఇప్పుడే చేయుము!! మనము మనుష్య జూలి ప్రాణులంగా సున్నాము; అంది వలన మనకు స్వవిషయముందు విచారము కర్తవ్యముగానున్నది దానిలో ప్రథమముగ ఈవిచారమం- పశుపక్ష్యాది ప్రాణుల కును, మనకును, భేద మేది? పశుపక్ష్యాదులును ఇంటిలో నున్న వి; మనమును ఇంటిలోనున్నాము; అవియు తినుచున్నవి. త్రాగుచున్న వి; మనమును తినుచున్నాము, త్రాగుచున్నాము, వానికిని కొడుకులు, కొమార్తెలు పుట్టుచున్నారు, మనకును పుట్టుచున్నారు; వానికిని కామక్రోధాదులు కనఁబడుచున్నవి; మనకును ఉన్న వి.ఇట్లు విచారము చేయఁగాచేయఁగా ఈ భేదము కనఁబడును-వానికి తాము పశుపత్యాదులని తెలియదు, మనకు మనము మనుష్యులనియు, అవి పశుపతులనియు తెలియఁను. మఱియును ఇంతవిలక్షణత కనఁబడును. ఒక్కొక పశువు పత్మీయు మనుష్యునికన్న శతాధికము శక్తముగా నున్నది; అయి నను, అది ఆశక్తుఁడైన మనుష్యని స్వాధీనముగా నున్నది; మను ష్యుఁడు ఎంతళక్తుడుగా నుండినను పశుపతులకి అధీనుడు గాడు, ఈ ప్రకారముగా చూచినట్టయిన మఱియును బహు విధములుగా విలక్షణత కనఁబడును. పునరపి విచారము చేయ వలయును. ఇంతవిలక్షణత యుండుటయందు హేపు వేమికులు............© 2017,www.logili.com All Rights Reserved.