శ్రీ చక్రమందు గల రహస్యార్థములు
లోకమందు సకల దేవతలకు మంత్రములు, వారి పూజకు యంత్రములు గలవు గానీ శ్రీవిద్యా శ్రీచక్రములు మాత్రము అట్టి సామాన్యమంత్రం యంత్రములు కావు. శ్రీవిద్య అన్ని మంత్రాదిదేవతలకు ప్రభువగు బ్రహ్మవిద్యగా నున్నది. దీనిపైని విద్యలు లేవు. శ్రీచక్రము పరాశక్తి భక్త రక్షణార్థము సాగునస్వరూపమును పొందిన స్థూల శరీరమందుగల రహస్యార్థములను తెలుపుచున్నది. పరాశక్తి సృష్ట్యాదిని బిందు స్వరూపము. ఆ బిందువు శివభక్తి సామరస్యము. అదియే పరబ్రహ్మస్వరూపము.
ఎకాకారముగా నున్నది. సృష్ట్యావిర్భావ కాలమందు అందున్న మాయా స్వరూపేచ్చాశక్తి యొక్క ఉద్రేకముచే బిందువు స్ఫుటితమై పశ్యంతీ - మాధ్యమా - వైఖరులను పొందినది. సృష్టిక్రమమందు పరాబిందువు ప్రతమావస్థ - వైఖరి నాలుగవది. ప్రపంచము వైఖరిలో నున్నందున పరావస్తాను పొందుటకు ఆరోహణ క్రమము కలిగినది.
శ్రీ చక్రమందు గల రహస్యార్థములు లోకమందు సకల దేవతలకు మంత్రములు, వారి పూజకు యంత్రములు గలవు గానీ శ్రీవిద్యా శ్రీచక్రములు మాత్రము అట్టి సామాన్యమంత్రం యంత్రములు కావు. శ్రీవిద్య అన్ని మంత్రాదిదేవతలకు ప్రభువగు బ్రహ్మవిద్యగా నున్నది. దీనిపైని విద్యలు లేవు. శ్రీచక్రము పరాశక్తి భక్త రక్షణార్థము సాగునస్వరూపమును పొందిన స్థూల శరీరమందుగల రహస్యార్థములను తెలుపుచున్నది. పరాశక్తి సృష్ట్యాదిని బిందు స్వరూపము. ఆ బిందువు శివభక్తి సామరస్యము. అదియే పరబ్రహ్మస్వరూపము. ఎకాకారముగా నున్నది. సృష్ట్యావిర్భావ కాలమందు అందున్న మాయా స్వరూపేచ్చాశక్తి యొక్క ఉద్రేకముచే బిందువు స్ఫుటితమై పశ్యంతీ - మాధ్యమా - వైఖరులను పొందినది. సృష్టిక్రమమందు పరాబిందువు ప్రతమావస్థ - వైఖరి నాలుగవది. ప్రపంచము వైఖరిలో నున్నందున పరావస్తాను పొందుటకు ఆరోహణ క్రమము కలిగినది.© 2017,www.logili.com All Rights Reserved.