శ్రీ దేవి స్తోత్రాలు, దశమహావిద్యల స్తోత్రాలు, కవచములు, హృదయములు, వంటివి పురుషులైనా, స్త్రిలైనా, నిర్భయంగా పారాయణ చేసుకొనవచ్చును. స్తోత్రాలు పారాయణం చేయటం ద్వారా దేవతల అనుగ్రహం పొందవచ్చు. ఈ పుస్తకంలో స్తోత్రాలు:
1. శ్రీ ప్రత్యంగిరా స్తోత్రమ్
2. ప్రత్యంగిరా అపరాధస్తవః
3. తారామ్బాకవచమ్
4. శ్రీ కాళీ కవచమ్
5. శ్రీ కాళీ హృదయమ్
6. శ్రీ షోడశి ఖడ్గమాలా స్తోత్రమ్
7. శ్రీ వజ్ర వైరోచనీ(ఛిన్నమస్తాదేవి) కవచమ్
8. శ్రీ ఛిన్నమస్తాదేవి హృదయమ్
9. త్రిపురబైరవి కవచమ్
10.త్రిపురబైరవి హృదయమ్
11.ధూమావతి కవచమ్
12.శ్రీ ధూమావతి హృదయమ్
13.లక్ష్మి కవచమ్
14.శ్రీ దేవి ఖడ్గమాలా స్తోత్రరత్నమ్
15.శ్రీ హనుమత్ బడబానల స్తోత్రమ్
ఇంకా అనేక దేవిమాతల స్తోత్రములు, ఈ స్తోత్రాలు గురుపోదేశం లేకపోయినా ఎవరైనా పారాయణ చేయవచ్చును. పారాయణం చేసి దేవిమాత కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తూ
- శ్రీ వై. వి. శాస్త్రి
శ్రీ దేవి స్తోత్రాలు, దశమహావిద్యల స్తోత్రాలు, కవచములు, హృదయములు, వంటివి పురుషులైనా, స్త్రిలైనా, నిర్భయంగా పారాయణ చేసుకొనవచ్చును. స్తోత్రాలు పారాయణం చేయటం ద్వారా దేవతల అనుగ్రహం పొందవచ్చు. ఈ పుస్తకంలో స్తోత్రాలు: 1. శ్రీ ప్రత్యంగిరా స్తోత్రమ్ 2. ప్రత్యంగిరా అపరాధస్తవః 3. తారామ్బాకవచమ్ 4. శ్రీ కాళీ కవచమ్ 5. శ్రీ కాళీ హృదయమ్ 6. శ్రీ షోడశి ఖడ్గమాలా స్తోత్రమ్ 7. శ్రీ వజ్ర వైరోచనీ(ఛిన్నమస్తాదేవి) కవచమ్ 8. శ్రీ ఛిన్నమస్తాదేవి హృదయమ్ 9. త్రిపురబైరవి కవచమ్ 10.త్రిపురబైరవి హృదయమ్ 11.ధూమావతి కవచమ్ 12.శ్రీ ధూమావతి హృదయమ్ 13.లక్ష్మి కవచమ్ 14.శ్రీ దేవి ఖడ్గమాలా స్తోత్రరత్నమ్ 15.శ్రీ హనుమత్ బడబానల స్తోత్రమ్ ఇంకా అనేక దేవిమాతల స్తోత్రములు, ఈ స్తోత్రాలు గురుపోదేశం లేకపోయినా ఎవరైనా పారాయణ చేయవచ్చును. పారాయణం చేసి దేవిమాత కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తూ - శ్రీ వై. వి. శాస్త్రి
© 2017,www.logili.com All Rights Reserved.