రామాయణం ఒక చారిత్రక గాథ. తన జీవిత చరిత్ర ద్వారా, తను సాధించిన అద్భుతాల ద్వారా, సమస్త మానవ జాతికీ శ్రేయోదాయకమైన మహాకార్యాలు నిర్వహించేందుకు స్ఫూర్తిగా నిలిచే అవతారపురుషుడు శ్రీరామచంద్రుడు కథకు కేంద్రబిందువు. సఫలమైన జీవితం గడపటానికి కావలసిన ఉత్తమ ఆదర్శాలను ప్రతిబింబించే దివ్యదర్పణం శ్రీరామకథ. ఇందులో శ్రీరాముడు ఒక ఆదర్శ నాయకుడు. ఆదర్శ ప్రాయుడైన సోదరుడు, కుమారుడు, పాలకుడు, భర్త.
అన్నిటినీ మించి సముచితమైన నిర్ణయాలు తీసుకొని వాటిని సమర్థంగా ఆచరణలోపెట్టే మహానేత. ఉన్నతమైన ఉత్తమమైన శీలమూ, ప్రవర్తనా, వికాసమూ దిశగా పయనించేందుకు యువతకు స్ఫూర్తినివ్వాలంటే వాళ్ళకందించేందుకు రామాయణ కథ కంటే మంచి నీటిశాస్త్ర గ్రంథం మరొకటి ఉండదు.
రామాయణం ఒక చారిత్రక గాథ. తన జీవిత చరిత్ర ద్వారా, తను సాధించిన అద్భుతాల ద్వారా, సమస్త మానవ జాతికీ శ్రేయోదాయకమైన మహాకార్యాలు నిర్వహించేందుకు స్ఫూర్తిగా నిలిచే అవతారపురుషుడు శ్రీరామచంద్రుడు కథకు కేంద్రబిందువు. సఫలమైన జీవితం గడపటానికి కావలసిన ఉత్తమ ఆదర్శాలను ప్రతిబింబించే దివ్యదర్పణం శ్రీరామకథ. ఇందులో శ్రీరాముడు ఒక ఆదర్శ నాయకుడు. ఆదర్శ ప్రాయుడైన సోదరుడు, కుమారుడు, పాలకుడు, భర్త. అన్నిటినీ మించి సముచితమైన నిర్ణయాలు తీసుకొని వాటిని సమర్థంగా ఆచరణలోపెట్టే మహానేత. ఉన్నతమైన ఉత్తమమైన శీలమూ, ప్రవర్తనా, వికాసమూ దిశగా పయనించేందుకు యువతకు స్ఫూర్తినివ్వాలంటే వాళ్ళకందించేందుకు రామాయణ కథ కంటే మంచి నీటిశాస్త్ర గ్రంథం మరొకటి ఉండదు.I need this book, could you please tell me where it is available in the Hyderabed.
Awesome book
© 2017,www.logili.com All Rights Reserved.