Manucharitramu

By Dr Pammi Pavan Kumar (Author)
Rs.504
Rs.504

Manucharitramu
INR
MANIMN3812
In Stock
504.0
Rs.504


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

అల్లసాని పెద్దన కవిత్వం ఎంత రసరమ్యంగా ఉంటుందో మనుచరిత్ర చదివితే అర్థమవుతుంది. ఈ ప్రబంధంలో వరూధినీ ప్రవరుల కథ ప్రధానవస్తువు. ఇందులోని ప్రతి పాత్ర ఎంతో సజీవంగా ఉంటుంది. మన చుట్టుపక్కల మనుషులే అన్నంతగా అన్ని పాత్రలు పెద్దన కలంలో రూపుదిద్దుకున్నాయి. ప్రతి మనిషి ధర్మాన్ని ఆచరించాల్సిన కర్తవ్యాన్ని ఈ ప్రబంధం గుర్తుచేస్తుంది. మనుచరిత్ర కేవలం ప్రబంధం మాత్రమే కాదు... వ్యక్తిత్వ వికాసానికి ఓ సోపానం కూడా. మూలగ్రంథంలోని ప్రతి పద్యానికి వాడుకభాషలో చక్కటి వివరణ, దానితో పాటు సందర్భానికి అనుగుణంగా చేసిన విశ్లేషణతో ఈ గ్రంథం సాగుతుంది. సాహిత్యప్రియులతో పాటు పరిశోధకులకు, అధ్యాపకులకు ఈ గ్రంథం ఎంతో ఉపయోగిస్తుంది.

సనాతన సాహిత్యాన్ని వీలైనంత వాడుకభాషలో నేటి తరానికి అందించే ప్రయత్నంలో భాగంగా మనుచరిత్రతో పాటు ఆముక్తమాల్యద, శృంగార నైషధం, వసుచరిత్ర, పాండురంగమాహాత్మ్యం, పారిజాతాపహరణం కావ్యాలు కూడా ప్రచురించాము.

అల్లసాని పెద్దన కవిత్వం ఎంత రసరమ్యంగా ఉంటుందో మనుచరిత్ర చదివితే అర్థమవుతుంది. ఈ ప్రబంధంలో వరూధినీ ప్రవరుల కథ ప్రధానవస్తువు. ఇందులోని ప్రతి పాత్ర ఎంతో సజీవంగా ఉంటుంది. మన చుట్టుపక్కల మనుషులే అన్నంతగా అన్ని పాత్రలు పెద్దన కలంలో రూపుదిద్దుకున్నాయి. ప్రతి మనిషి ధర్మాన్ని ఆచరించాల్సిన కర్తవ్యాన్ని ఈ ప్రబంధం గుర్తుచేస్తుంది. మనుచరిత్ర కేవలం ప్రబంధం మాత్రమే కాదు... వ్యక్తిత్వ వికాసానికి ఓ సోపానం కూడా. మూలగ్రంథంలోని ప్రతి పద్యానికి వాడుకభాషలో చక్కటి వివరణ, దానితో పాటు సందర్భానికి అనుగుణంగా చేసిన విశ్లేషణతో ఈ గ్రంథం సాగుతుంది. సాహిత్యప్రియులతో పాటు పరిశోధకులకు, అధ్యాపకులకు ఈ గ్రంథం ఎంతో ఉపయోగిస్తుంది. సనాతన సాహిత్యాన్ని వీలైనంత వాడుకభాషలో నేటి తరానికి అందించే ప్రయత్నంలో భాగంగా మనుచరిత్రతో పాటు ఆముక్తమాల్యద, శృంగార నైషధం, వసుచరిత్ర, పాండురంగమాహాత్మ్యం, పారిజాతాపహరణం కావ్యాలు కూడా ప్రచురించాము.

Features

  • : Manucharitramu
  • : Dr Pammi Pavan Kumar
  • : Sri Raghvendra Publications
  • : MANIMN3812
  • : papar back
  • : 2022
  • : 598
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manucharitramu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam