"అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం
డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడయినాడన్నట్టి దా వ్యోమపే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్"
ఒక గొప్ప శిష్యుడు తయారయితే చంద్రునికి వెన్నెల అబ్బినట్లుగా గురువుగారి కీర్తి చంద్రికలు ప్రకాశిస్తాయి. వచన కవితా ధౌరేయ రాధేయ రాష్ట్రవ్యాప్తంగా వ్రేళ్ళు చాలనంత మంది శిష్యాభిమానులను కలిగి ఉండటం ఆయన 'అవిశ్రాంత' కవితా జీవన నికశోఫలం. 'మరోప్రపంచం కోసం' వెసన ముందడుగు ఫలితం ఇది 'అనంత' సాహితీవేత్తలలో రాధేయ మాత్రమే సాధించిన లక్ష్యం.
"అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడయినాడన్నట్టి దా వ్యోమపే శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్" ఒక గొప్ప శిష్యుడు తయారయితే చంద్రునికి వెన్నెల అబ్బినట్లుగా గురువుగారి కీర్తి చంద్రికలు ప్రకాశిస్తాయి. వచన కవితా ధౌరేయ రాధేయ రాష్ట్రవ్యాప్తంగా వ్రేళ్ళు చాలనంత మంది శిష్యాభిమానులను కలిగి ఉండటం ఆయన 'అవిశ్రాంత' కవితా జీవన నికశోఫలం. 'మరోప్రపంచం కోసం' వెసన ముందడుగు ఫలితం ఇది 'అనంత' సాహితీవేత్తలలో రాధేయ మాత్రమే సాధించిన లక్ష్యం.© 2017,www.logili.com All Rights Reserved.