రామాయణము నవరసభరితమైన ఆది కావ్యము. తరువాత జనించు కవుల కందరికి ఆధారభూతమైన కావ్యము రామాయణము. చదువుటకు పడుటకు వీలైనది. పూర్వము రోజులలో వ్యాపార లావాదేవీలు రామాయణము పై ప్రమాణము చేసి జరిపేవారు. ఈ రోజులలో వలె అగ్రిమెంట్ చేసి దానిని రిజిస్ట్రార్ ఆఫీసులో దాఖలు చేయడము వంటివి లేవు. తమకు ఏ కోరిక తీరాలన్న పూర్వము రోజులలో రామాయణము, ముఖ్యముగా సుందర కాండ, పారాయణము చేసేవారు. మానవులు ఆదర్శ జీవితము ఎలా జీవించాలో చెప్పే అద్భుత కావ్యము.
నేను ఎప్పుడో ఒక దగ్గర ఒక యదార్థ సంఘటన చదివాను. ఒక ఊరిలో ఒక పండితుడు ఉండేవాడు. ఎవరికైనా ఏవైనా సమస్యలు వస్తే ఆయన దగ్గరికే వెళ్ళి పరిష్కారము తెలుసుకొనేవారు. ఇంతకీ అతనేమీ జ్యోతిష్యుడు కాదు.
- నాగినేని లీలాప్రసాద్