Sri Varaha Narasimha Swamy Avataramu

By Arisetty Saiprasad (Author)
Rs.40
Rs.40

Sri Varaha Narasimha Swamy Avataramu
INR
ETCBKTC014
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             సాధువులను రక్షించుట, దురాత్ములను అంతంచేయుట, ధర్మసంస్థాపన అనే మూడు ప్రయోజనాలకోసం భగవంతుడు అవతారాలను ధరించి భూమికి దిగివచ్చాడు. అవతారాలు ముఖ్య, గౌణ, ఆవేశాది రూపాలలో సంభవించాయి. ఈ భగవదవతారాల క్రమం ఆధునిక శాస్త్రజ్ఞానం తెలిపే సృష్టి పరిణామక్రమానికి అనుగుణంగా ఉండటం విశేషం. భగవంతుడు ధరించిన అవతారాలు అనంతం అయినప్పటికీ దశావతారాలు ప్రసిద్ధమైనవి. వీటి వెనుక తాత్త్విక అర్థం కూడా ఉన్నాదని పెద్దలు చెబుతుంటారు.

మత్స్యావతారం - అహంకారం మమకార నాశన సాధన

కూర్మావతారం - షడూర్ముల రక్షణ సాధన

వరాహావతారం - భగవన్మోవృత్తి, సంరక్షణ సాధన

నరసింహావతారం - బ్రహ్మానందరక్షణసాధన

వామనావతారం - స్థూల, సూక్ష్మ, విశిష్టతాతత్త్వసాధన

పరుషరామావతారం - పరమాత్మానంద సంధానసాధన

శ్రీరామావతారం - దశేంద్రియ విలీనీకరణసాధన

బలరామావతారం - ద్వైతభావన నాశనసాధన

కల్కి అవతారం - మాయానివరణ సాధన

బుద్ధావతారం - నిర్వాణసాధన

               శ్రీ అరిసెట్టి సాయిప్రసాద్ బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామివారి దేవాలయానికి, అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయానికి ఆప్తవర్గంలోనివారు. నరసింహస్వామి భక్తులు. శ్రీ వరాహనరసింహ అవతార తత్త్వ విశేషాలను వివరిస్తూ పరిశోధనాత్మక బుద్ధితోకూడిన భక్తిప్రపత్తులతో ఆయన రాసిన ఈ చిన్నిపొత్తాన్ని భక్తజనావళికి అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.

                                        - గుమ్మడి రాధాకృష్ణమూర్తి

             సాధువులను రక్షించుట, దురాత్ములను అంతంచేయుట, ధర్మసంస్థాపన అనే మూడు ప్రయోజనాలకోసం భగవంతుడు అవతారాలను ధరించి భూమికి దిగివచ్చాడు. అవతారాలు ముఖ్య, గౌణ, ఆవేశాది రూపాలలో సంభవించాయి. ఈ భగవదవతారాల క్రమం ఆధునిక శాస్త్రజ్ఞానం తెలిపే సృష్టి పరిణామక్రమానికి అనుగుణంగా ఉండటం విశేషం. భగవంతుడు ధరించిన అవతారాలు అనంతం అయినప్పటికీ దశావతారాలు ప్రసిద్ధమైనవి. వీటి వెనుక తాత్త్విక అర్థం కూడా ఉన్నాదని పెద్దలు చెబుతుంటారు. మత్స్యావతారం - అహంకారం మమకార నాశన సాధన కూర్మావతారం - షడూర్ముల రక్షణ సాధన వరాహావతారం - భగవన్మోవృత్తి, సంరక్షణ సాధన నరసింహావతారం - బ్రహ్మానందరక్షణసాధన వామనావతారం - స్థూల, సూక్ష్మ, విశిష్టతాతత్త్వసాధన పరుషరామావతారం - పరమాత్మానంద సంధానసాధన శ్రీరామావతారం - దశేంద్రియ విలీనీకరణసాధన బలరామావతారం - ద్వైతభావన నాశనసాధన కల్కి అవతారం - మాయానివరణ సాధన బుద్ధావతారం - నిర్వాణసాధన                శ్రీ అరిసెట్టి సాయిప్రసాద్ బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామివారి దేవాలయానికి, అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయానికి ఆప్తవర్గంలోనివారు. నరసింహస్వామి భక్తులు. శ్రీ వరాహనరసింహ అవతార తత్త్వ విశేషాలను వివరిస్తూ పరిశోధనాత్మక బుద్ధితోకూడిన భక్తిప్రపత్తులతో ఆయన రాసిన ఈ చిన్నిపొత్తాన్ని భక్తజనావళికి అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.                                         - గుమ్మడి రాధాకృష్ణమూర్తి

Features

  • : Sri Varaha Narasimha Swamy Avataramu
  • : Arisetty Saiprasad
  • : Annamayya Adhyatmika Grandhalayam
  • : ETCBKTC014
  • : Paperback
  • : 2017
  • : 52
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Varaha Narasimha Swamy Avataramu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam