భయంకర రాక్షసుడైన హిరణ్యాక్షుడు భూదేవిని రసాతలంలోకి తీసుకుని వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుని సంహరించి భూదేవిని తన కోరలతో పైకిలేవనేత్తి కాపాడాడు. ఆ సమయంలో భయంతో భూదేవి నిశ్చేష్టురాలై ఉండిపోయింది. మళ్ళీ యథాస్థితికి వచ్చిన తరువాత వరాహమూర్తిని ప్రశ్నల పరంపరతోముంచెత్తింది. ఆమె విశ్వం అంతా ఏవిధంగా ప్రళయ కాలంలో నాశానమయిందీ,ప్రతి కల్పంలోను శ్రుష్టి ఏవిధంగా పునరుద్ధరిమ్పబదిన్దీ, ధర్మాధర్మాలు సమతౌల్యంలో ఎలా ఉన్నాయి, ఎటువంటి క్లిష్టపరిస్థితుల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలు ఎత్తుతాడు అనే ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలన్నిటికీ వరాహమూర్తి భూదేవికి క్లుప్తంగా సమాధానాలు చెప్పాడు.
ఈ పుస్తకంలో కొంతమంది దేవతల ఆవిర్భావం, వారిని పూజించే ప్రత్యేకదినాలు, పూజలయోక్క ఫలితాలు, అగ్నిదేవును సృష్టించిన విధానం, గజానుని పుట్టుక, చతుర్దినాడు పూజించుట, గణేశ వ్రత విధానం మొదలగు వాటి గురించి ఉన్నాయి.
భయంకర రాక్షసుడైన హిరణ్యాక్షుడు భూదేవిని రసాతలంలోకి తీసుకుని వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుని సంహరించి భూదేవిని తన కోరలతో పైకిలేవనేత్తి కాపాడాడు. ఆ సమయంలో భయంతో భూదేవి నిశ్చేష్టురాలై ఉండిపోయింది. మళ్ళీ యథాస్థితికి వచ్చిన తరువాత వరాహమూర్తిని ప్రశ్నల పరంపరతోముంచెత్తింది. ఆమె విశ్వం అంతా ఏవిధంగా ప్రళయ కాలంలో నాశానమయిందీ,ప్రతి కల్పంలోను శ్రుష్టి ఏవిధంగా పునరుద్ధరిమ్పబదిన్దీ, ధర్మాధర్మాలు సమతౌల్యంలో ఎలా ఉన్నాయి, ఎటువంటి క్లిష్టపరిస్థితుల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలు ఎత్తుతాడు అనే ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలన్నిటికీ వరాహమూర్తి భూదేవికి క్లుప్తంగా సమాధానాలు చెప్పాడు. ఈ పుస్తకంలో కొంతమంది దేవతల ఆవిర్భావం, వారిని పూజించే ప్రత్యేకదినాలు, పూజలయోక్క ఫలితాలు, అగ్నిదేవును సృష్టించిన విధానం, గజానుని పుట్టుక, చతుర్దినాడు పూజించుట, గణేశ వ్రత విధానం మొదలగు వాటి గురించి ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.