ఇందులో.......
ఏ దేవుణ్ణి ఎలా పూజించాలి?
ఏ పూలతో పూజిస్తే ఏ దేవత అనుగ్రహం సులభంగా లభిస్తుంది?
అసలు పూజలలో పరమార్ధం ఏమిటి?
గోవును పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లేనా?
సాలగ్రామాలు - రుద్రాక్షలు వాటి విశేషాలు!!
పంచాతయన పూజ అంటే ఏమిటి?
దీపారాధన, అర్చనలలోని పరమార్ధం?
ఏ మాసంలో ఏ పండుగ / పర్వదినం వస్తుంది?
ఏఏ సమయాలలో ఏ దేవతలను ఆరాధించాలి?
నది స్నానం అందులోని మర్మాలు?
ఏకాదశాలు వాటి విశేషాలు?
ఇంకా మరెన్నో విశేషాలతో....
ఈ పుస్తకమునందు ప్రాతఃకాలమునందు మేల్కొనినంతనే చేయు స్మరణ మొదలుకుని భోజన, శయనవిధి వరకు గల అంశములను, నిత్య పూజా విధానములో ఉన్న విశేషతల గూర్చి పేర్కొనుట జరిగింది. సంస్కృతి - సంప్రదాయాల గురించి విశిష్టంగా వర్ణించడం జరిగింది. నిత్యానుష్టానములు వివిధ గ్రంధములలో ఋషులు, పండితులు, పెద్దలు చెప్పిన విధివిధానములను, శాస్త్రపరంగా పెద్దలు చెప్పినవి, విన్నవి, చూసినవి పొందుపరచడం జరిగింది.
- నండూరి రమ
ఇందులో....... ఏ దేవుణ్ణి ఎలా పూజించాలి? ఏ పూలతో పూజిస్తే ఏ దేవత అనుగ్రహం సులభంగా లభిస్తుంది? అసలు పూజలలో పరమార్ధం ఏమిటి? గోవును పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లేనా? సాలగ్రామాలు - రుద్రాక్షలు వాటి విశేషాలు!! పంచాతయన పూజ అంటే ఏమిటి? దీపారాధన, అర్చనలలోని పరమార్ధం? ఏ మాసంలో ఏ పండుగ / పర్వదినం వస్తుంది? ఏఏ సమయాలలో ఏ దేవతలను ఆరాధించాలి? నది స్నానం అందులోని మర్మాలు? ఏకాదశాలు వాటి విశేషాలు? ఇంకా మరెన్నో విశేషాలతో.... ఈ పుస్తకమునందు ప్రాతఃకాలమునందు మేల్కొనినంతనే చేయు స్మరణ మొదలుకుని భోజన, శయనవిధి వరకు గల అంశములను, నిత్య పూజా విధానములో ఉన్న విశేషతల గూర్చి పేర్కొనుట జరిగింది. సంస్కృతి - సంప్రదాయాల గురించి విశిష్టంగా వర్ణించడం జరిగింది. నిత్యానుష్టానములు వివిధ గ్రంధములలో ఋషులు, పండితులు, పెద్దలు చెప్పిన విధివిధానములను, శాస్త్రపరంగా పెద్దలు చెప్పినవి, విన్నవి, చూసినవి పొందుపరచడం జరిగింది. - నండూరి రమ
© 2017,www.logili.com All Rights Reserved.