శిరీష తూనుగుంట్ల గారికి అభినందనలు
"జరుగుతున్న కథలు” పేరుతో కథా సంపుటి పుస్తకాన్ని రచించి ప్రచురిస్తున్న సందర్భంగా శిరీష తూనుగుంట్ల గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
శిరీష గారు తానా ఉమెన్స్ కో-ఆర్డినేటర్గా పని చేసినప్పుడు వారి దృష్టికి ప్రత్యక్షంగా వచ్చిన యదార్థ గాధల మంచి చెడులు చర్చిస్తూ సమాజానికి ఒక మార్గ నిర్దేశం చేయగల విధంగా కథల రూపంలో వెలువరించడం మంచి ఆలోచన.
ఈ కథలను చదువుతున్నప్పుడు ఇవి ఈనాటి సమాజానికి ఎంతో అవసరమనిపించింది. చిన్న చిన్న బేధాభిప్రాయాల వలన కుటుంబాలలో పెద్ద సమస్యలు ఏర్పడుతున్న తీరును చర్చిస్తూ వాటి నుంచి బయటపడే విధంగా చక్కగా కథల రూపంలో అందించారు శిరీష,
ఒక ఉత్తమ కథా రచయిత్రికి ఉండవలసిన లక్షణాలు శిరీషలు పుష్కలంగా ఉన్నాయి. వీరిది చక్కటి శైలి. కథ మొదలుపెట్టగానే ఏకబిగిన కథ మొత్తం చదవాలని అనిపించే రచనా నైపుణ్యం వీరిది.
తానా కల్చరల్ కో-ఆర్డినేటర్ న్యూయార్క్ బంగారు బతుకమ్మ కార్యక్రమాన్ని సభలో అనుచందంగా నిర్వహించిన శిరీషగారి ప్రతిభను ఆనాడు ఆనందించాను. ప్రతి నెలా రెండవ శనివారం....................
శిరీష తూనుగుంట్ల గారికి అభినందనలు "జరుగుతున్న కథలు” పేరుతో కథా సంపుటి పుస్తకాన్ని రచించి ప్రచురిస్తున్న సందర్భంగా శిరీష తూనుగుంట్ల గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శిరీష గారు తానా ఉమెన్స్ కో-ఆర్డినేటర్గా పని చేసినప్పుడు వారి దృష్టికి ప్రత్యక్షంగా వచ్చిన యదార్థ గాధల మంచి చెడులు చర్చిస్తూ సమాజానికి ఒక మార్గ నిర్దేశం చేయగల విధంగా కథల రూపంలో వెలువరించడం మంచి ఆలోచన. ఈ కథలను చదువుతున్నప్పుడు ఇవి ఈనాటి సమాజానికి ఎంతో అవసరమనిపించింది. చిన్న చిన్న బేధాభిప్రాయాల వలన కుటుంబాలలో పెద్ద సమస్యలు ఏర్పడుతున్న తీరును చర్చిస్తూ వాటి నుంచి బయటపడే విధంగా చక్కగా కథల రూపంలో అందించారు శిరీష, ఒక ఉత్తమ కథా రచయిత్రికి ఉండవలసిన లక్షణాలు శిరీషలు పుష్కలంగా ఉన్నాయి. వీరిది చక్కటి శైలి. కథ మొదలుపెట్టగానే ఏకబిగిన కథ మొత్తం చదవాలని అనిపించే రచనా నైపుణ్యం వీరిది. తానా కల్చరల్ కో-ఆర్డినేటర్ న్యూయార్క్ బంగారు బతుకమ్మ కార్యక్రమాన్ని సభలో అనుచందంగా నిర్వహించిన శిరీషగారి ప్రతిభను ఆనాడు ఆనందించాను. ప్రతి నెలా రెండవ శనివారం....................© 2017,www.logili.com All Rights Reserved.