శ్రీగణేశాయ నమః శ్రీచిత్సభేశాయ మంగళమ్
శ్రీ కుణ్చితార్ద్రస్తవః
శ్రీమదుమాపతిశివప్రణీతః
శ్లో॥ కుర్చోతాస్త్రం నమస్కృత్య కుబ్జలీకృతగాయకమ్ |
కుర్చోతాస్త్రం స్తవం వక్ష్యే బ్రహ్మనిష్ఠ ఉమాపతిః ॥
ఎల్లప్పుడు శివాభిన్నబ్రహ్మాన్ని ధ్యానించే, ఉమాపతి అనే పేరుగల నేను కంబళాశ్వ- ధరులనే నాగగాయకులను కుండలాలుగా అలంకరించుకొన్నవాడు, వంచి పైకెత్తబడిన వామపాదాన్ని కలవాడైన నటరాజుకు నమస్కరించి, ఈ కుంచితాంఘ్రస్తవమనే గ్రంథాన్ని రచిస్తున్నాను.
శ్లో॥ బ్రహ్మాణం యస్య దేహం రవిజది పదో వక్త్రబృన్దాను దీచ్యాం.
తద్వైరాజాన్తరణే విలసతి హృదయామ్భోరుహే దక్షిణాగ్రే ||
మధ్యే సమ్మేలనాఖ్యే మునివరమనసా భావితే యస్త్రరాజే
యశ్శక్త్యా నృత్యతీశస్తమపి నటపతిం కుళ్చితాస్త్రం భజే..హమ్ ||
1
ఎవనికి ఈలోకం దేహమో, ఎవని కాళ్ళు దక్షిణదిక్కులో చాచబడి ఉన్నవో, ఎవని శిరస్సులు ఉత్తరదిక్కులో నిలుపబడినవో, అటువంటి "విరాట్" అనే పురుషుని మధ్యలో వెలిగేవాడు, దక్షిణముఖంగా హృదయపద్మం నడుమ సమ్మేళనమనే పేరును కల (శ్రీ.............
శ్రీగణేశాయ నమః శ్రీచిత్సభేశాయ మంగళమ్ శ్రీ కుణ్చితార్ద్రస్తవః శ్రీమదుమాపతిశివప్రణీతః శ్లో॥ కుర్చోతాస్త్రం నమస్కృత్య కుబ్జలీకృతగాయకమ్ | కుర్చోతాస్త్రం స్తవం వక్ష్యే బ్రహ్మనిష్ఠ ఉమాపతిః ॥ ఎల్లప్పుడు శివాభిన్నబ్రహ్మాన్ని ధ్యానించే, ఉమాపతి అనే పేరుగల నేను కంబళాశ్వ- ధరులనే నాగగాయకులను కుండలాలుగా అలంకరించుకొన్నవాడు, వంచి పైకెత్తబడిన వామపాదాన్ని కలవాడైన నటరాజుకు నమస్కరించి, ఈ కుంచితాంఘ్రస్తవమనే గ్రంథాన్ని రచిస్తున్నాను. శ్లో॥ బ్రహ్మాణం యస్య దేహం రవిజది పదో వక్త్రబృన్దాను దీచ్యాం.తద్వైరాజాన్తరణే విలసతి హృదయామ్భోరుహే దక్షిణాగ్రే || మధ్యే సమ్మేలనాఖ్యే మునివరమనసా భావితే యస్త్రరాజే యశ్శక్త్యా నృత్యతీశస్తమపి నటపతిం కుళ్చితాస్త్రం భజే..హమ్ || 1 ఎవనికి ఈలోకం దేహమో, ఎవని కాళ్ళు దక్షిణదిక్కులో చాచబడి ఉన్నవో, ఎవని శిరస్సులు ఉత్తరదిక్కులో నిలుపబడినవో, అటువంటి "విరాట్" అనే పురుషుని మధ్యలో వెలిగేవాడు, దక్షిణముఖంగా హృదయపద్మం నడుమ సమ్మేళనమనే పేరును కల (శ్రీ.............© 2017,www.logili.com All Rights Reserved.