"చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తారం
ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనమ్"
శ్రీరాముని చరిత్ర వందకోట్ల శ్లోకాలతో ఉన్నది. అందు ఒక్క అక్షరాన్ని ఉచ్చరించినా మనుష్యుని మహాపాతకాల్ని నశింపచేస్తాయని మన పూర్వికులు తెలియజేశారు.
"భర్జనం భావబీజానామర్జనం సుఖసమ్పదాం
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం"
"రామ, రామ" అనే గర్జన సంసార బీజాల్ని నశింపజేసి, యమదూతలను బెదిరించి, సర్వ సంపదలనిస్తుందని బుధకౌశికుడు తన "శ్రీరామ రక్షాస్తోత్రం" ఫలశృతిలో పేర్కొన్నాడు. సాక్షాత్తు సదాశివుడే తను "రామ, రామ, రామ" అనే నామాన్ని స్మరిస్తూ ఆనందిస్తున్నానని రామాయణం ముమ్మారులు పల్కితే విష్ణుసహస్రనామ పారాయణ ఫలితాన్నిస్తుందని, పార్వతీదేవికి వివరించాడు.
"చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తారం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనమ్" శ్రీరాముని చరిత్ర వందకోట్ల శ్లోకాలతో ఉన్నది. అందు ఒక్క అక్షరాన్ని ఉచ్చరించినా మనుష్యుని మహాపాతకాల్ని నశింపచేస్తాయని మన పూర్వికులు తెలియజేశారు. "భర్జనం భావబీజానామర్జనం సుఖసమ్పదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం" "రామ, రామ" అనే గర్జన సంసార బీజాల్ని నశింపజేసి, యమదూతలను బెదిరించి, సర్వ సంపదలనిస్తుందని బుధకౌశికుడు తన "శ్రీరామ రక్షాస్తోత్రం" ఫలశృతిలో పేర్కొన్నాడు. సాక్షాత్తు సదాశివుడే తను "రామ, రామ, రామ" అనే నామాన్ని స్మరిస్తూ ఆనందిస్తున్నానని రామాయణం ముమ్మారులు పల్కితే విష్ణుసహస్రనామ పారాయణ ఫలితాన్నిస్తుందని, పార్వతీదేవికి వివరించాడు.© 2017,www.logili.com All Rights Reserved.