Srimath Sundarakanda

Rs.100
Rs.100

Srimath Sundarakanda
INR
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

అపురూప స్తోత్రముల, సర్వబీష్ట పారాయణ వివరాల నిత్య పారాయణ గ్రంధము.

 

ఇది "దివ్య కధనం". కాని"కధ" కాదు, "గాధ" అసలే కాదు. దీక్షాపరులకు "దక్షత,ధన్యత" పటించండి.

సర్వసమస్యల నివారణకు, సర్వ సమాధాన పరిష్కారాలకు, గృహ, గ్రహ-సర్వవిధ బాధలకు, సంకోచ, సంశయాలకు....

ఒక్కటేమిటి...

దేనికి అని ప్రశ్నించకుండా - ఒక పరమ పవిత్రకార్యంగా, పటించండి. పవిత్ర హృదయంతో నిశ్చల ఏకాగ్ర బుద్దితో - పారాయణం చెయ్యండి.

మీకు కావల్సింది కావలసినట్లు, మన మన అర్హతలను బట్టి లభింపచేస్తుంది, లభిస్తాయి కూడా! నిజం!

పారాయణం చెయ్యండి. ఫలితం పొందండి. 

అపురూప స్తోత్రముల, సర్వబీష్ట పారాయణ వివరాల నిత్య పారాయణ గ్రంధము.   ఇది "దివ్య కధనం". కాని"కధ" కాదు, "గాధ" అసలే కాదు. దీక్షాపరులకు "దక్షత,ధన్యత" పటించండి. సర్వసమస్యల నివారణకు, సర్వ సమాధాన పరిష్కారాలకు, గృహ, గ్రహ-సర్వవిధ బాధలకు, సంకోచ, సంశయాలకు.... ఒక్కటేమిటి... దేనికి అని ప్రశ్నించకుండా - ఒక పరమ పవిత్రకార్యంగా, పటించండి. పవిత్ర హృదయంతో నిశ్చల ఏకాగ్ర బుద్దితో - పారాయణం చెయ్యండి. మీకు కావల్సింది కావలసినట్లు, మన మన అర్హతలను బట్టి లభింపచేస్తుంది, లభిస్తాయి కూడా! నిజం! పారాయణం చెయ్యండి. ఫలితం పొందండి. 

Features

  • : Srimath Sundarakanda
  • : Oruganti Ramakrishna Prasad
  • : Barani
  • : BARANI0366
  • : Paperback
  • : Sep 2013
  • : 216
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 14.01.2014 1 0

సుందర కాండ ఏ భాషలొ చదివినా దాని గొప్పతనాన్ని ఏమని వర్ణించగలము? అది ఎవరు రాసినా అందం గానె ఉంటుంది. ప్రత్యేకించి ఈ పుస్తకంలొ చాలా సరళం గా వ్రాయబడినంది. కాకపొతె అతిగా వాడబడిన commas, punctuations కొంచెం విసుగు కలిగిస్తాయి. సెమి కొలన్స్ అయితే ఎక్కద మొదలయిందొ ఎందుకొ మొదల్యిందో అసలు అర్ధం కావు. అందువలన పాఠకులు కొంచెం గందరగోళానికి గురి అవ్వవచ్చు.


Discussion:Srimath Sundarakanda

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam